Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువత కోసం బీజేపీ ఇంటర్నెట్ ఛానెల్ "యువ"

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2012 (22:33 IST)
దేశంలో ఉన్న యువ శక్తిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ శక్తిమేరకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం యవతను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ రకాల ఆకర్షణీయమైన ప్రకటనలు గుప్పిస్తోంది. ఇందులోభాగంగా.. యువత కోసం యువ పేరిట ఇంటర్నెట్ ఛానెల్‌ను భారతీయ జనతా పార్టీ తాజాగా ప్రారంభించింది. ఇందులో ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ, సామాజిక అంశాలపై యువతకు ప్రేరణ అందించాలన్న ఏకైక లక్ష్యంతో ఈ వేదికను ప్రారంభించినట్టు ఆ పార్టీ జాతీయ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ తెలిపారు.

న్యూఢిల్లీలో ఈ ఛానెల్‌ను ప్రారంభించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రజలతో ప్రత్యేకించి యువతతో మమేకం అయ్యేందుకు ఈ తరహా ఛానెల్‌ను ప్రారంభించనట్టు చెప్పారు. సామాజిక మీడియా, అప్లికేషన్లతో విజయవంతమయ్యాక ఇపుడు ఇంటర్నెట్ టీవీ ఛానెల్‌ను అందిస్తున్నామని చెప్పారు. ఈ ఛానెల్‌లో తమ పార్టీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలు, బహిరంగ సభలు, ఇతర సదస్సులను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని ఆయన తెలిపారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments