యడ్యూరప్ప రాజీనామాకు మధ్యాహ్నం ముహూర్తం!

Webdunia
ఆదివారం, 31 జులై 2011 (14:32 IST)
యడ్డ్యూరప్ప రాజీనామాకు ముహూర్తం ఖరారైంది. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు యడ్డూరప్ప తన రాజీనామా లేఖను ఆ రాష్ట్ర గవర్నర్‌కు సమర్పించనున్నారు. తద్వారా కర్ణాటకలో సంక్షోభం నిర్ణాయక దర్శకు చేరుకుంది. యడ్డ్యూరప్ప రాజీనామాతో కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎంపిక కోసం బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది.

ఇదిలా ఉంటే.. పార్టీ అధిష్టానం ఒత్తిడి పెంచడంతో యడ్డ్యూరప్ప తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాలు కర్నాటకలో బాగా వినిపిస్తున్నాయి.

భారతీయ జనతా పార్టీ అధిష్టానం తనను తప్పించేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో ఆయన కర్నాటక జనతా పార్టీ పేరుతో కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధపడ్డట్లుగా ఊహాగానాలు వస్తున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

Show comments