Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొన్న రాముడు.. నేడు సీబీఐ డైరెక్టరు... జెఠ్మలానీ భాజపాను ఏం చేస్తాడో?

Webdunia
శనివారం, 24 నవంబరు 2012 (20:50 IST)
FILE
రాంజెఠ్మలానీ ఓ పట్టాన భాజపాను వదిలేట్లు లేరు. మొన్న శ్రీరాముడుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి భాజపాను గుక్కదిప్పుకోకుండా చేసిన జెఠ్మలానీ నేడు సీబీఐ డైరెక్టరు నియామకంపై ఓవైపు పార్టీ వ్యతిరేకిస్తుంటే.. ఆయన మాత్రం మద్దతు ఇస్తున్నారు.

ప్రభుత్వపరంగా సమర్థుడిని ఎంపిక చేసే ప్రక్రియలో విపక్షాలు ఇంత లొల్లి ఎందుకు చేయాలి.. మన పార్టీ ఇలా ఎందుకు చేస్తుందంటూ నేరుగా పార్టీ అధ్యక్షుడు గడ్కరీకే లేఖ రాసేశారు. దీంతో భాజపా మరోసారి ఆత్మరక్షణలో పడింది.

జెఠ్మలానీతో ఏం చేయాలో తోచక బుర్ర బద్ధలు కొట్టుకుంటున్నట్లు సమాచారం. ఈయన వ్యవహార శైలి పార్టీకి ఎలాంటి చేటు తెచ్చిపెడుతుందోనని తెగ మధనపడిపోతున్నారట.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments