Webdunia - Bharat's app for daily news and videos

Install App

భవిష్యత్ కార్యాచరణ హజారే నిర్ణయించాలి : కోర్ కమిటీ

Webdunia
మంగళవారం, 10 జనవరి 2012 (09:19 IST)
అవినీతి నిర్మూలన కోసం పటిష్టమైన లోక్పాల్ బిల్లును ప్రవేశపెట్టాలని చేపట్టిన ఉద్యమాన్ని ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాలన్న అంశాన్ని సామాజికవేత్త అన్నా హజారే నిర్ణయానికే విదిలివేస్తూ అన్నా బృందం సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు సోమవారం జరిగిన సమావేశంలో ఈ తరహా తీర్మానం చేశారు. ఈ సమావేశ వివరాలపై అన్నా బృందం సభ్యుడు అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ తమ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో నిర్ణయించే అధికారం హజారేకే వదిలిపెట్టినట్టు చెప్పారు.

తాము చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమం ఏ ఒక్క రాజకీయ పార్టీని లక్ష్యంగా చేసుకుని ప్రారంభించలేదన్నారు. అందువల్ల తమకు రాజకీయ రంగు అంటగొట్టదని చెప్పారు. కాగా, అనారోగ్యం కారణంగానే హజారే ఈ భేటీకి దూరంగా ఉన్నారని ఆయన చెప్పారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments