Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీపీఎల్ కింద ఉండే పేదలకు 25 కేజీల బియ్యం: పీసీ

Webdunia
మంగళవారం, 30 మార్చి 2010 (11:18 IST)
దారిద్ర్యరేఖకు దిగువున జీవించే పేదలకు నెలకు 25 కేజీల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్టు కేంద్ర హోంశాఖామంత్రి పి.చిదంబరం (పీసీ) తెలిపారు. తన సొంత నియోజకవర్గమైన శివగంగై (తమిళనాడు)లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రంలో బీపీఎల్ దిగువున నివశించే పేదలకు 25 కేజీల బియ్యాన్ని కేంద్రం పంపిణీ చేస్తుందన్నారు.

పేదల సంక్షేమానికి కేంద్రంలోని యూపీఏ సర్కారు కట్టుబడి ఉందన్నారు. ఇకపోతే కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన 2010-11 వార్షిక బడ్జెట్‌లో వ్యవసాయానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. దేశ వ్యవసాయ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం కృషి చేస్తోందన్నారు.

అంతకుముందు.. ఆయన తన నియోజకవర్గం పరిధిలోని తిరుపత్తూరు, సింగంపునరి పంచాయతీ యూనియన్‌లకు చెందిన ఎన్.పుదూర్, కలాంపట్టి గ్రామాల్లో ఓపెన్ మ్యారేజ్ హాల్స్‌ను ఎంపీ నియోజకవర్గ అభివృద్ధి నిధులతో నిర్మించనున్నట్టు ఈ సందర్భంగా ప్రకటించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments