Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీలో ముస్లిం నాయకులుండకూడదు: విహెచ్‌పీ

Webdunia
షాహ్‌నవాజ్ హుస్సేన్, ముఖ్తార్ అబ్బాస్ నక్వీ లాంటి ముస్లిం నేతలు బీజేపీలోనున్న విషయం విదితమే. కాని వీరంటే విశ్వహిందూ పరిషత్‌కు అస్సలు గిట్టడంలేదు. ముఖ్యంగా ఏ ముస్లిం నాయకులుకూడా భారతీయ జనతా పార్టీలో వుండడానికి వీలులేదని స్పష్టం చేసింది. వీరిని మేము ఎట్టి పరిస్థితులలోనూ ఒప్పుకోమని విశ్వహిందూ పరిషత్ నాయుకుడు గిరిరాజ్ కిషోర్ స్పష్టం చేశారు.

ఇదివరకు షాహ్ నవాజ్ హుస్సేన్ ఇదివరకు కూడా ఇలాంటి తిరస్కారాన్నే ఎదుర్కొన్నారు. ఈయన గతంలో 2005వ సంవత్సరంలో భాగల్పూర్ ఉప ఎన్నికలలో ఆలయ ప్రవేశం చేస్తే ఆ ఆలయ మెట్లు కడిగించారు పూజారులు. దీనికి సంబంధించి విహెచ్‌పీ ఆ పూజారికి మద్దతుగా కూడా నిలిచింది. అయినాకూడా విహెచ్‌పీ బీజేపీతోనే వుంటుందని ఆ పార్టీ ప్రముఖులు చెబుతున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments