Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్తర్‌లో మావోయిస్టుల దాడి: 45 మంది అదృశ్యం

Webdunia
బుధవారం, 11 జులై 2007 (13:57 IST)
ఛత్తీస్‌ఘర్‌లోని బస్తర్ ప్రాంతంలో జరిగిన మావోయిస్టుల దాడిలో 45 మంది సీఆర్పీఎఫ్‌ సిబ్బంది గల్లంతయ్యారు. ఈ విషయాన్ని సీఆర్పీఎఫ్ డీజీపీ విశ్వరంజన్ మాట్లాడుతూ... దంతెవాడ జిల్లాలోని ఎర్రబోరు ప్రాంతంలో మావోయిస్టులను పట్టుకోవటానికి వెళ్లిన భద్రతా దళాలు తిరిగి వస్తుండగా మావోయిస్టులు చుట్టిముట్టారని తెలిపారు.

ఈ సంఘటనలో భద్రతా దళ సిబ్బందిలో కొందరు మృతి చెందడమే కాకుండా, పలువురు గాయాల పాలయి ఉండవచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. గల్లంతైన వారి ఆచూకీ తెలుసుకునేందు కోసం చర్యలు చేపట్టినట్టు ఆయన వివరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Show comments