Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలను కల్తీ చేస్తే.. ఇక జీవితఖైదు! : సుప్రీం కోర్టు

Webdunia
FILE
పాలను కల్తీ చేస్తున్నారా..? అయితే ఇక మీకు జీవితకాల శిక్ష తప్పదు. ఎందుకంటే.. కల్తీ పాల ఉత్పత్తి, మార్కెటింగ్‌కు పాల్పడే వారికి జీవితకాల శిక్ష విధించాలని సుప్రీం కోర్టు సూచించింది. ఇంకా అక్రమంగా పాలను కల్తీచేసే వారిని శిక్షించడానికి చట్టాలను మార్చాలని సుప్రీంకోర్టు సూచించింది.

హాని కలిగించే విధంగా పాల ఉత్పత్తి, అమ్మకాలకు సంబంధించిన చట్టాలను పటిష్ఠం చేయాలని అత్యున్నత న్యాయస్థానం సూచనలు చేసింది. ఇంకా అలాంటి అక్రమాలకు పుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ కింద కనీసం ఆరు నెలల శిక్ష విధించాలని పేర్కొంది.

కాగా ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో సింథటిక్ మెటీరియల్‌తో పాలను కల్తీ చేస్తున్నారన్న అంశంపై కేఎస్ రాధాకృష్ణన్, ఎకె సిక్రిలతో కూడిన సుప్రీం స్పందించి యావజ్జీవ శిక్షకు ఆదేశించింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments