Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్లమెంట్‌‌ను హజారే బృందం నమ్మాలి: మంత్రి ఖుర్షీద్

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2011 (14:00 IST)
దేశ పార్లమెంట్ వ్యవస్థపై ప్రముఖగాంధేయ వాది అన్నా హజారే బృందానికి నమ్మకముండాలని కేంద్ర న్యాయ శాఖామంత్రి సల్మాన్ ఖుర్షీద్ అభిప్రాయపడ్డారు. కేంద్రం రూపొందించిన లోక్‌పాల్ బిల్లును ప్రభుత్వం గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న విషయం తెల్సిందే. ఈ బిల్లును అన్నా హజారే బృందం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనిపై సల్మాన్ ఖుర్షీద్ స్పందిస్తూ.. కేంద్రం రూపొందించిన బిల్లును లోక్‌సభలో ప్రవేశపెడతామన్నారు.

అయితే, పార్లమెంట్‌ పట్ల అన్నా హజారే బృందానికి నమ్మకం ఉందా లేదా అని ప్రశ్నించారు. ఈ బృందం ఖచ్చితంగా నమ్మకం కలిగివుండాలన్నారు. ఈ బిల్లుకు ప్రత్యేక ప్రాధాన్యతను కేంద్రం ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా దీన్ని రూపొందించినట్టు ఆయన తెలిపారు. కాగా, కేంద్రం రూపొందించిన ఈ బిల్లు నుంచి ప్రధానమంత్రితో సహా న్యాయ వ్యవస్థను, ఎంపీలను మినహాయిస్తూ రూపొందించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments