Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగాలాండ్‌లో రోడ్డు ప్రమాదాలు: 13 మంది మృతి

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2009 (12:48 IST)
నాగాలాండ్ రాష్ట్రంలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 13 మంది మృత్యువాత పడ్డారు. మరికొందరు గాయపడినట్టు పోలీసులు వెల్లడించారు. మణిపూర్‌లోని ఇంఫాల్ నుంచి కొంతమంది ప్రయాణికులతో వస్తున్న బస్సు ఒకటి లోతైన లోయలో బోల్తా పడింది. దిమాపూర్ సమీపంలోని చుముకిదిమా అనే ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం సంభవించినట్టు పోలీసులు వెల్లడించారు.

ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రయాణికులు మృతి చెందగా మరికొందరు గాయపడినట్టు చెప్పారు. అలాగే, చుముకిడిమా గేట్ ప్రాంతంలో ఒక ట్రక్కు ప్రమాదానికి లోనైంది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ రెండు సంఘటనలపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments