Webdunia - Bharat's app for daily news and videos

Install App

దమ్ముంటే వెళ్లిపోండి : కాంగ్రెస్‌కు మమతా బెనర్జీ సవాల్!!

Webdunia
మంగళవారం, 10 జనవరి 2012 (09:26 IST)
కాంగ్రెస్ పార్టీ నేతలకు ఏమాత్రం దమ్మున్నా తమ ప్రభుత్వం నుంచి వైదొలగాలని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అల్టిమేటం జారీ చేశారు. బెంగాల్‌లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్‌ల మధ్య ఏమాత్రం పొసగడం లేదు.

దీంతో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీఎంసీ యువజన విభాగం భారీ ర్యాలీ నిర్వహించింది. ఇందులో కాంగ్రెస్ పార్టీపై టీఎంసీ మంత్రులు, నేతలు విమర్శనాస్త్రాలను ఎక్కుబెట్టారు.

కాంగ్రెస్ పార్టీ నేతలకు దమ్ముంటే తమ సర్కారు నుంచి వైదొలగాలని మమతా బెనర్జీ సవాల్ విసిరారు. ఇందుకోసం అన్ని ద్వారాలు తెరిచి ఉంచినట్టు తెలిపారు.

అలాగే, టీఎంసీ సెక్రటరీ జనరల్ పార్థా చటర్జీ మాట్లాడుతూ.. ఆ పార్టీకి దమ్ము, ధైర్యం ఉంటే సొంతంగా ఎన్నికలను ఎదుర్కోవాల్నారు. మమత ఫొటో లేకుండా ఒంటరిగా పోటీ చేసి ఎన్నికల్లో గెలవగలమని నిరూపించుకోవాలి సవాల్ విసిరారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments