Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీరంలో చల్లారిన అల్లర్లు: కొనసాగుతున్న కర్ఫ్యూ!

Webdunia
హింసాకాండతో యుద్ధభూమిని తలపించిన జమ్మూ కాశ్మీర్‌లో శుక్రవారం ప్రశాంతత వాతావరణం నెలకొంది. అయితే కర్ఫ్యూ మాత్రం యధావిధిగా కొనసాగుతోంది. శుక్రవారం పూట కాశ్మీర్‌లోని ఏ ప్రాంతంలోనూ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

రాళ్లతో ఆందోళన కారులు దాడికి దిగడంతో భద్రతా దళాలు వారిపై లాఠీఛార్జ్ ప్రయోగించారు. దీంతో గత వారం రోజులుగా జమ్మూకాశ్మీర్లో అల్లర్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. అలర్లను అదుపు చేసేందుకు కాశ్మీర్‌లో కర్ఫ్యూ విధించారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం కాశ్మీరంలో అల్లర్లు చల్లారినప్పటికీ కర్ఫ్యూను ఎట్టి పరిస్థితుల్లో సడలించేదని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇంకా కాశ్మీరంలోని ఉద్రిక్తత చోటు చేసుకునే ప్రాంతాల్లో పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments