Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒడిషా రాయగఢ్‌లో యువతి గ్యాంగ్ రేప్ : విశాఖ ఆస్పత్రికి తరలింపు!

Webdunia
మంగళవారం, 8 జనవరి 2013 (09:17 IST)
File
FILE
ఒడిషా రాష్ట్రంలోని రాయగఢ్‌లో ఓ యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో వైజాగ్ ఆస్పత్రికి తరలించారు. సోమవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. 16 యేళ్ళ మైనర్ బాలికపై ఆ దారుణం జరిగింది. ఈ కేసులో ముగ్గురి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ సంఘటనను ప్రపంచ ప్రజల ఇంకా మరచిపోక ముందే.. ఒడిషా రాష్ట్రంలో ఇలాంటి సామూహిక అత్యాచారం చోటు చేసుకుంది. కొందరు కామాంధులు ఈ గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు.

దీంతో ఆ యువతి అవమానభారంతో ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే, ఈ విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగు వారు.. హుటాహుటిన విశాఖ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. విశాఖ ఆస్పత్రిలో ఆ యువతికి వైద్యులు చికిత్స చేస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు