Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే వేదికపై హిల్లరీ క్లింటన్- అమీర్‌ ఖాన్!

Webdunia
అమెరికా విదేశాంగ శాఖామంత్రిణి హిల్లరీ క్లింటన్ దక్షిణాసియా పర్యటనలో భాగంగా భారతదేశ పర్యటన నిమిత్తం శుక్రవారం రాత్రి ముంబై వస్తున్నారు. ఈ నేపథ్యంలో హిల్లరీ క్లింటన్‌తో కలిసి ఒకే వేదికపై కనిపించే అరుదైన అవకాశాన్ని ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్‌కు దక్కింది.

వివరాలలోకి వెళితే...శుక్రవారం రాత్రి హిల్లరీ క్లింటన్ ముంబై వచ్చి తాజ్ హోటల్‌లో బస చేయనున్నారు. శనివారం మధ్యాహ్నం ముంబైకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ సెయింట్ జేవియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన సెమినార్‌లో పాల్గొననున్నారు.

తదనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు బాలీవుడ్ నటుడు, "గజన ీ" హీరో అమీర్‌ఖాన్‌కూడా పాల్గొంటున్నారు. ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ ఆయనను ఆహ్వానించటంతో అమీర్‌కు ఈ అరుదైన అవకాశం దక్కిందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments