Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పొత్తువల్ల సీపీఎం బలం తగ్గుతుంది: జ్యోతిబసు

Webdunia
కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌లు ఒకటిగా చేరడం వల్ల కమ్యూనిస్టుల కంచుకోట పశ్చిమబెంగాల్‌లో తమ బలం తగ్గవచ్చని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్టు వృద్ధనేత జ్యోతిబసు అభిప్రాయపడ్డారు. ఇది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఆ పార్టీకి చెందిన పొలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరీ మాత్రం కాంగ్రెస్-తృణమూల్ కాంగ్రెస్‌లది అపవిత్ర పొత్తుగా అభివర్ణించారు.

ఈ రెండు పార్టీల మధ్య అధికారకంగా ఎలాంటి పొత్తు లేకపోయినా పలు సందర్భాల్లో కలిసి పని చేశాయని ఆయన గుర్తు చేశారు. వారిని అప్పుడూ ఎదుర్కొన్నాం. ఇప్పుడూ ఎదుర్కొంటామని సీతారాం ఏచూరి అన్నారు. అయితే, వామపక్ష తీవ్రవాదులను బలపరిచే వారితో కలిసి ఎలా పనిచేస్తారన్న దానిపై కాంగ్రెస్‌ పార్టీ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని ఏచూరి అన్నారు.

అభివృద్ధిని అడ్డుకుంటున్న వారితో ఎలా పొత్తుకు సిద్ధపడుతున్నారో కూడా సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉందని ఏచూరి చెప్పారు. కాంగ్రెస్-టీసీ పొత్తు వల్ల తమకెలాంటి నష్టం వాటిల్లబోదని ఏచూరీ ధీమా వ్యక్తం చేశారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments