Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆపరేషన్ తర్వాత కోలుకుంటున్న సోనియా గాంధీ!

Webdunia
శుక్రవారం, 5 ఆగస్టు 2011 (12:14 IST)
విజయవంతమైన ఆపరేషన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె ఐసీయూ వార్డులో ఉన్నారని, ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని పార్టీ అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే, సోనియా గాంధీ వైద్య పరిస్థితిని మాత్రం వెల్లడించలేమని పేర్కొన్నారు.

దీనిప పార్టీ అధికార ప్రతినిధి జనార్ధన్ ద్వివేదీ మాట్లాడుతూ సోనియాకు విజయవంతంగా సర్జరీని పూర్తి చేసినట్టు వైద్యులు వెల్లడించారు. 64 యేళ్ళ సోనియా గాంధీ ఎలాంటి అధికారిక బాధ్యతలు లేకపోయినప్పటికీ.. భారత్‌లో అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకురాలిగా చెలామణి అవుతున్న విషయం తెల్సిందే.

ప్రపంచంలోనే అత్యుత్తమ వైద్యులు, వైద్య సేవలు కలిగిన భారత్‌ను కాదని సోనియా గాంధీ అమెరికాకు వెళ్లి వైద్యం చేయించుకోవడంలో ఆంతర్యమేమిటన్నదానిపై రకరకాల ఊహాగానాలు వినొస్తున్నాయి. అయితే, కొన్ని కథనాల సమాచారం మేరకు.. సోనియా గాంధీకి ప్రత్యేకమైన వైద్య సేవలు అవసరమైనందువల్లే అక్కడకు వెళ్లి ఉంటారని భావిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments