Webdunia - Bharat's app for daily news and videos

Install App

అహింస గురించి ఇండియన్స్‌కు చెప్పేదేముంది: దలైలామా

Webdunia
అహింస, ఆధ్యాత్మికత గురించి భారతీయులకు చెప్పడానికి తన వద్ద ఏమీ లేదని టిబెట్ బౌద్ధ మత గురువు దలైలామా వ్యాఖ్యానించారు. అహింస, ఆధ్యాత్మికత గురించి భారతీయులకు కనీసం రెండు వేల సంవత్సరాల నుంచి తెలుసునని దలైలామా పేర్కొన్నారు.

శతాబ్దాల తరబడి సంప్రదాయంగా వస్తున్న అహింసా ధర్మాన్ని పరిరక్షించుకోవడంలో భారతీయ యువత కీలక పాత్ర పోషించాలని, ఈ ధర్మాన్ని, విలువలను బయటి ప్రపంచానికి వ్యాపింప చేయాలని దలైలామా పిలుపునిచ్చారు.

రాష్టప్రతి ఆర్.వెంకట్రామన్ శత జయంతిని పురస్కరించుకుని ఇక్కడి నెహ్రూ మెమోరియల్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దలైలామా మాట్లాడుతూ.. భారత దేశ ప్రజాస్వామిక సంప్రదాయాలను యువత పరిరక్షించాలని పిలుపునిచ్చారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments