అమరావతి టిక్కెట్ ఆశిస్తున్న రాష్ట్రపతి కుమారుడు

Webdunia
శుక్రవారం, 11 సెప్టెంబరు 2009 (21:04 IST)
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విదర్భ రీజియన్‌లోని అమరావతి నియోజకవర్గ టిక్కెట్‌ను రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కుమారుడు రాజేంద్ర పాటిల్ షెకావత్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నారు.

దీనిపై ఆయన శుక్రవారం ముంబైలో మాట్లాడుతూ.. అమరావతిలో చాలా సంవత్సరాలుగా ఎన్నో ప్రజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. వీటిని ఆధారంగా టిక్కెట్‌ దక్కుతుందనే ఆశలు పెట్టుకున్నారు. అమరావతిలో విద్యా సంస్థలతో తనకు సంబంధాలు ఉన్నాయని, వీటితో పాటు తనకు సామాజిక సేవా స్పృహ కూడా ఉందన్నారు.

ఈ విషయాలన్నింటిని కాంగ్రెస్ పార్టీ పరిగణంలోకి తీసుకుని టిక్కెట్ కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన పార్టీ బృందం ముందు హాజరయ్యారు. అసెంబ్లీ టిక్కెట్ కావాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

గుర్రం పాపిరెడ్డి బోర్ కొట్టదు, అవతార్ రిలీజ్ మాకు పోటీ కాదు : డైరెక్టర్ మురళీ మనోహర్

మనల్ని విమర్శించే వారి తిట్ల నుంచే పాజిటివ్ ఎనర్జీని తీసుకుందాం. ఎదుగుదాం

హీరో కార్తి చిత్రం వా వాత్తియార్‌ రిలీజ్‌కు చిక్కులు - మద్రాస్ హైకోర్టు బ్రేక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

Show comments