Webdunia - Bharat's app for daily news and videos

Install App

జశ్వంత్ సింగ్ పాక్ పర్యటనకు గ్రీన్ సిగ్నల్!

Webdunia
FILE
" జిన్నా-ఇండియా-పార్టిషన్ అండ్ ఇండిపెండెన్స్‌" పుస్తకంపై ప్రచారం కోసం పాకిస్తాన్‌లో పర్యటించేందుకు గానూ భారతీయ జనతా పార్టీ నుంచి బహిష్కరణకు గురైన సీనియర్ నేత జశ్వంత్ సింగ్‌‌కు కేంద్రం అనుమతినిచ్చింది.

తాను రాసిన "జిన్నా-ఇండియా-పార్టిషన్ అండ్ ఇండిపెండెన్స్‌" పై ప్రచారం కోసం జశ్వంత్ పాక్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 26 నుంచి జశ్వంత్ సింగ్ పాకిస్తాన్‌లో పర్యటించనున్నారు.

ఈ నెల 26వ తేదీన కరాచీ చేరుకోనున్న జశ్వంత్ సింగ్.. మరుసటి రోజు (27వతేదీ) పుస్తక ఆవిష్కరణ దినోత్సవంలో పాల్గొంటారు. ఇస్లామాబాద్ ప్రెస్‌క్లబ్‌లో జరిగే ఈ కార్యక్రమానికి బీజీపీ పాకిస్తాన్ వ్యవస్థాపకులు మొహమ్మద్ అలి జిన్నా హాజరవుతారు.

ఇకపోతే.. జశ్వంత్ సింగ్ పాక్ పర్యటన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు తగిన భద్రతా ఏర్పాట్లు కూడా చేసిందని ఓ ఆన్‌లైన్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments