Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగుతున్న సెక్స్ ప్రెగ్నెన్సీ టూరిజం.. అక్కడకు క్యూ కడుతున్న మహిళలు

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (16:44 IST)
భారత్‌లో టూరిజం రోజురోజుకీ అభివృద్ధి చెందుతోంది. భారత టూరిజంలో అడ్వెంచర్ టూరిజం అని హిస్టారికల్ టూరిజం అని చాలా రకాలు ఉన్నాయి,  కొన్ని దేశాల్లో అయితే సెక్స్ టూరిజం కూడా ఉంది. అయితే ఇవేవీ కాకుండా కొత్తగా ఇప్పుడు ప్రెగ్నెన్సీ టూరిజం అనే మాట వినిపిస్తోంది. ఇది మరెక్కడో కాదు సాక్షాత్తూ మన దేశంలోనే. ప్రెగ్నెన్సీ టూరిజం అంటే ఒక ప్రాంతానికి వెళ్లి అక్కడి పురుషులతో సెక్స్‌లో పాల్గొని గర్భం దాల్చడం.
 
హిమాలయా ప్రాంతంలోని లద్దాఖ్ పరిసర ప్రాంతాల్లో ప్రెగ్నెన్సీ టూరిజం జరుగుతోంది. హిమాలయా ప్రాంతాల్లోని బ్రోక్పా అనే తెగకు చెందిన పురుషులతో సెక్స్ చేసి గర్భం దాల్చడానికి చాలా దేశాల నుండి మహిళలు ఇక్కడికి వస్తున్నారట. దీనికి కారణం ఇక్కడి ప్రజలే స్వచ్ఛమైన ఆర్యులని విశ్వసించడమేనట. స్వచ్ఛమైన ఆర్యులకు జన్మనివ్వాలని భావించే మహిళలు విదేశాల నుండి ఇక్కడికి వచ్చి గర్భం దాల్చే వరకు ఇక్కడే ఉంటున్నారట.
 
సంజీవ్ శివన్ 2007లో తీసిన డాక్యుమెంటరీ 'ది అచ్టంగ్ బేబీ... ఇన్ సెర్చ్ ఆఫ్ ప్యూరిటీ'లో దీని గురించిన వివరాలను తెలియజేసారు. ఇందులో స్వచ్ఛమైన ఆర్యులకు జన్మనిచ్చే ఉద్దేశంతో జర్మనీ నుండి ఒక మహిళ వచ్చి ఇక్కడ గర్భం దాల్చే విధానాన్ని చూపారు. ఆర్యులే స్వచ్ఛమైన మనుషులని విశ్వసించే విదేశీయులు రోజురోజుకీ ఎక్కువవుతుండటంతో ఇక్కడి ప్రెగ్నెన్సీ టూరిజంకు విపరీతమైన ఆదరణ ఏర్పడుతోందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపాకు జయమంగళ రాజీనామా.. పెద్దకర్మ పోస్ట్.. బాబుకు పవన్ గౌరవం ఇస్తారా?

వైసిపికి మరో షాక్, ఎమ్మెల్సీ వెంకటరమణ రాజీనామా

వాయనాడ్‌‌లో ప్రియాంక గాంధీ ఘనవిజయం.. రాహుల్ రికార్డ్ బ్రేక్

'మహాయుతి' అదుర్స్.. మోదీ, అమిత్ షా, చంద్రబాబు అభినందనలు

మహారాష్ట్రలో మహాయుతి భారీ విజయం వెనుక 5 కీలక కారణాలు, ఏంటవి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం