శరదృతువు మాయాజాలంతో బంగారు స్వర్గంగా మారిన కాశ్మీర్‌

ఐవీఆర్
శనివారం, 8 నవంబరు 2025 (18:59 IST)
కాశ్మీర్‌లో శరదృతువు వచ్చేసరికి, లోయ బంగారం- ఎరుపు రంగుల సమ్మేళనంగా మారుతుంది. చెట్ల నుంచి రాలిన ఆకులు ప్రకృతి స్వంత కళాఖండంలా నేలను మార్చుతూ వుంటాయి. శ్రీనగర్‌లో, క్రిసాన్తిమం గార్డెన్, కాశ్మీర్ విశ్వవిద్యాలయంలోని నసీమ్ బాగ్, నిషాత్ శ్రీనగర్ గార్డెన్, షాలిమార్ గార్డెన్ అన్నిచోట్ల చెట్ల ఆకులు రాలడంతో పాటు పండిపోయిన ఆకులపై సూర్యర్శి పడి బంగారు వర్ణాన్ని సంతరించుకుంటాయి.
 
నగరం అంతటా తోటలు ప్రతిరోజూ వందలాది మంది సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. ఫోటోగ్రాఫర్‌లు పరిపూర్ణమైన షాట్ల కోసం ఎదురుచూస్తూ కనబడుతున్నారు. రాలిపోతున్న పోప్లర్ ఆకులు కాశ్మీర్ క్లాసిక్ శరదృతువు సీజన్‌కు ఒక ప్రత్యేక ఆకర్షణను జోడిస్తాయి. ఆకులు నెమ్మదిగా రాలిపోవడం, పరిసరాలను బంగారు- ఎరుపుగా మార్చడం చూడటం చాలా అందంగా ఉందని పర్యాటకులు చెబుతున్నారు.
 
బాదంవారీ మరియు ఇతర ఉద్యానవనాలతో పాటు, కాశ్మీర్ విశ్వవిద్యాలయంలోని నసీమ్ బాగ్ సమీపంలోని బంగారు అవెన్యూలు కూడా సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. పర్యాటకులు, విద్యార్థులు, స్థానిక కుటుంబాలు ఛాయాచిత్రాలకు పోజులివ్వడం చూడవచ్చు. అక్టోబర్ ముగిసి నవంబర్ ప్రారంభం కాగానే, లోయ క్రమంగా శీతాకాల ప్రశాంతతకు సిద్ధమవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

AP Cabinet: రూ.1లక్ష కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపిన ఏపీ మంత్రివర్గం

పెళ్లి చేసుకుని పట్టుమని 10 నెలలైనా వుండలేకపోతున్న జంటలు, ఈ జంట కూడా...

రూ. 6 లక్షలు సుపారీ ఇచ్చి కన్నకొడుకునే హత్య చేయించిన తల్లి, కారణం ఏంటి?

ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసు : ఎన్.ఐ.ఏ దర్యాప్తు

టీవీకేకు ఉమ్మడి ఎన్నికల చిహ్నాన్ని పొందే ప్రక్రియ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

తర్వాతి కథనం
Show comments