Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజంతా ఎల్లోరా అందాలు ఆస్వాదిద్దామా!!

Webdunia
గురువారం, 8 సెప్టెంబరు 2011 (19:55 IST)
కనుల ు తిప్పుకోనీయన ి అందాల ు అజంత ా సొంత ం. అజంత ా, ఎల్లోర ా గుహల ు భారతీ య శిల్పకళలక ు తార్కాణ ం. హింద ూ, బౌద్ ధ, జై న మతాలక ు సంబంధించి న శిల్పకళారీతుల ు ఒక ే చో ట కనువింద ు చేస్తాయ ి. ద్వాద శ జ్యోతిర్లింగాల్ల ో ఒకటై న ఘృష్ణేశ్వరుడ ు ఇక్క డ కొలువుతీర ి ఉన్నాడ ు. అజంత ా ఎల్లోర ా గుహ ల అందాలన ు, అక్కడ ి శిల్పసౌందర్యాన్న ి ఓసార ి పరికిద్దా ం.

ఔరంగాబాద్‌క ు 107 కిలోమీటర్ ల దూరంల ో అజంత ా గుహల ు ఉన్నాయ ి. 56 మీటర్ ల ఎత్తులోన ి పర్వతాలమీ ద ఈ గుహల ు పడమ ర నుంచ ి తూర్పునక ు వ్యాపించ ి ఉంటాయ ి. 1819 ల ో జాన్‌స్మిత్‌ అన ే బ్రిటీష ు అధికార ి వీటిన ి గుర్తించాడ ు. ఇక్క డ మొత్త ం 29 గుహలుంటాయ ి. ఆయ న ఈ గుహలన ు ఎక్కడ ి నుంచైత ే చూశాడ ో ఆ ప్రదేశాన్న ి వ్య ూ పాయింటుగ ా చెప్తార ు. అక్కడ ి నుంచ ి ఈ గుహలక ు గ ల దార ి గుర్రప ు నాడాల ా సన్నగ ా కనిపిస్తుంద ి. చుట్టుపక్క ల పరిసరాల ు, అక్కడ ి జలపాతాల ు ఎంత ో అందంగ ా ఉంటాయ ి.

పెయింటింగులత ో నిండ ి ఉండ ే ఈ గుహల ు సందర్శకులన ు విశేషంగ ా ఆకర్షిస్తాయ ి. గుహ ల పైకప్ప ు, పక్కభాగాలల ో బుద్ధున ి జీవి త విషయాలన ు చిత్రీకరించార ు. గోడలప ై బుద్ధున ి జీవి త విషయాలన ు వర్ణించ ే చిత్రాల ు ఉంటాయ ి. ఈ చావడిక ి ఎడమవైపు న ఉన్ న హాలుల ో వేటగాడ ు పన్ని న వలనుంచ ి పావురాన్న ి రక్షిస్తున్ న శిబిచక్రవర్త ి చిత్ర ం, జాత క కథల ు ఉన్నాయ ి.

రెండ ో గుహల ో బుద్ధున ి పుట్టుకన ు చిత్రించార ు. దాన ి పైకప్ప ు మీ ద హంసల ు బారుల ు తీరి న దృశ్య ం ఎంత ో బాగుంటుంద ి. ఇంక ా అప్పట్ల ో వార ు వాడి న మఫ్లర్ల ు, పర్సుల ు, చెప్పుల ు వంట ి వాటిన ి కూడ ా చిత్రించార ు. 16వ నెంబర ు గుహల ో బుద్ధున ి జీవితంల ో ఎదురై న అనే క సంఘటనలన ు మన ం చూడొచ్చ ు. క్రీస్త ు పూర్వ ం 2-7 శతాబ్దా ల మధ్ య కాలంల ో వీటిన ి చిత్రీకరించినట్ట ు చారిత్ర క ఆధారాల ు చెపుతున్నాయ ి. అప్పుడ ు వేసి న చిత్రాలక ు గ ల రంగుల ు ఇప్పటిక ీ ఉండడ ం చిత్రంగాన ే ఉంటుంద ి.

ఎల్లోర ా గుహల ు
ఎల్లోర ా గుహలన ు రాష్ట్రకూటుల ు, చాళుక్యు ల కాలంల ో చెక్కార ట. ఔరంగాబాద్‌క ు వాయవ్యంగ ా 61 కిలోమీటర్ ల దూరంల ో ఉన్నాయ ి. కొండలన ు తొలిచ ి ఇం త చక్కట ి అందాలన ు మ న కోసమ ే తీర్చిదిద్దార ా అన ి అనిపిస్తాయ ి. వీట ి నిర్మాణంల ో ఒ క విశిష్ట త ఉంద ి. మొద ట ప ై అంతస్త ు, అందులోన ి శిల్పాలన ు చెక్క ి ఆ తరువా త కింద ి అంతస్త ు, అక్కడ ి శిల్పాల ు చెక్కార ట. ఇక్క డ మొత్త ం 34 గుహలుంటాయ ి.

సంభ్రమాశ్చర్యాలక ు గురిచేస ే ఈ గుహ ల అందాల ు దృష్టిన ి మరల్చనీయవ ు. మొద ట బౌద్ధులక ు సంబంధించి న 12 గుహల ు ఉంటాయ ి. వీటిన ి 5-8 శతాబ్దా ల మధ్ య కాలంల ో చెక్కార ు. 6-9 శతాబ్ ద కాలంల ో చెక్కినవ ి హిందువు ల గుహల ు. అవ ి మొత్త ం 17 గుహల ు. చివర్ల ో జైను ల గుహలుంటాయ ి. ఇవ ి 8-10 శతాబ్దా ల మధ్ య కాలంల ో చెక్కినవ ి. వీటిన ి హెరిటేజ్‌ సైట్లుగ ా కూడ ా గుర్తించింద ి. అయిత ే వీటిల ో కొన్న ి శిథిలావస్థల ో ఉన్నాయ ి.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments