సాహసయాత్రల సదస్సు ప్రారంభం

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2007 (14:44 IST)
సాహస యాత్రలను నిర్వహించే ఆపరేటర్ల సమాఖ్య ఆరవ సదస్సును కేంద్ర పర్యాటకం మరియు సాంస్కృతిక శాఖ మంత్రి అంబికా సోనీ సోమవారం సాయంత్రం న్యూఢిల్లీలో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సాహస పర్యాటకం ప్రాధాన్యతను వెల్లడించే 30 సెకన్ల నిడివిని కలిగిన టీవీ కమర్షియల్‌ను మంత్రి విడుదల చేస్తారు. అదే సమయంలో 2007 సంవత్సరానికి నిర్వహించిన ఇన్‌క్రెడిబుల్ ఇండియా ప్రచార కార్యక్రమం తాలూకు నివేదికను అంబికా సోనీ ఆవిష్కరిస్తారు.

' అడ్వంచర్ టూరిజమ్ : ది నెక్స్ట్ స్టెప్' ప్రధాన శీర్షికగా జరిగే ఈ సదస్సులో సాహస యాత్రా రంగానికి చెందిన జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పాల్గొంటారు. పర్యాటక పరిశ్రమలో సాహస యాత్ర అత్యంత ప్రధానమైన విభాగాలో ఒకటి. జాతీయ మరియు అంతర్జాతీయ సాహస పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని పర్యాటక మంత్రిత్వ శాఖ పలు కార్యక్రమాలను చేపట్టింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... యువతి ప్యాంటు జేబులో పేలిన ఫోను, మంటలు (video)

తొక్కిసలాటపై విజయ్, అజిత్, ధనుష్ బాధపడుతున్నారు: నటి అంబిక

తిరుమలలో 3 గంటల పాటు భారీ వర్షం.. ఇబ్బందులకు గురైన భక్తులు

Jagan Anakapalle Tour: జగన్ రోడ్ టూర్‌కు అనుమతి నిరాకరణ

ప్రియురాలితో రాత్రంతా గడిపి హత్య చేసి ఇంట్లోనే సమాధి చేసిన కర్కోటకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు