Webdunia - Bharat's app for daily news and videos
Install App
✕
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
టారెట్
జాతక చక్రం
జాతక పొంతనలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
ఆధ్యాత్మికం
శ్రీకృష్ణాష్టమి
వార్తలు
ప్రార్థన
హిందూ
శ్రీరామనవమి
పండుగలు
వినాయక చవితి
బ్రహ్మోత్సవాలు
దసరా
సంక్రాంతి
దేవీ నవరాత్రులు
యోగా
ఆసనాలు
కథనాలు
హాస్యం
జోకులు
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
Telugu
हिन्दी
English
தமிழ்
मराठी
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
ఆరోగ్యం
క్రికెట్
భవిష్యవాణి
ప్రేమాయణం
ఆధ్యాత్మికం
యోగా
హాస్యం
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
అజంతా ఎల్లోరా అందాలు ఆస్వాదిద్దామా!!
Webdunia
గురువారం, 8 సెప్టెంబరు 2011 (19:55 IST)
కనుల ు తిప్పుకోనీయన ి అందాల ు అజంత ా సొంత ం. అజంత ా, ఎల్లోర ా గుహల ు భారతీ య శిల్పకళలక ు తార్కాణ ం. హింద ూ, బౌద్ ధ, జై న మతాలక ు సంబంధించి న శిల్పకళారీతుల ు ఒక ే చో ట కనువింద ు చేస్తాయ ి. ద్వాద శ జ్యోతిర్లింగాల్ల ో ఒకటై న ఘృష్ణేశ్వరుడ ు ఇక్క డ కొలువుతీర ి ఉన్నాడ ు. అజంత ా ఎల్లోర ా గుహ ల అందాలన ు, అక్కడ ి శిల్పసౌందర్యాన్న ి ఓసార ి పరికిద్దా ం.
ఔరంగాబాద్‌క ు 107 కిలోమీటర్ ల దూరంల ో అజంత ా గుహల ు ఉన్నాయ ి. 56 మీటర్ ల ఎత్తులోన ి పర్వతాలమీ ద ఈ గుహల ు పడమ ర నుంచ ి తూర్పునక ు వ్యాపించ ి ఉంటాయ ి. 1819 ల ో జాన్‌స్మిత్ అన ే బ్రిటీష ు అధికార ి వీటిన ి గుర్తించాడ ు. ఇక్క డ మొత్త ం 29 గుహలుంటాయ ి. ఆయ న ఈ గుహలన ు ఎక్కడ ి నుంచైత ే చూశాడ ో ఆ ప్రదేశాన్న ి వ్య ూ పాయింటుగ ా చెప్తార ు. అక్కడ ి నుంచ ి ఈ గుహలక ు గ ల దార ి గుర్రప ు నాడాల ా సన్నగ ా కనిపిస్తుంద ి. చుట్టుపక్క ల పరిసరాల ు, అక్కడ ి జలపాతాల ు ఎంత ో అందంగ ా ఉంటాయ ి.
పెయింటింగులత ో నిండ ి ఉండ ే ఈ గుహల ు సందర్శకులన ు విశేషంగ ా ఆకర్షిస్తాయ ి. గుహ ల పైకప్ప ు, పక్కభాగాలల ో బుద్ధున ి జీవి త విషయాలన ు చిత్రీకరించార ు. గోడలప ై బుద్ధున ి జీవి త విషయాలన ు వర్ణించ ే చిత్రాల ు ఉంటాయ ి. ఈ చావడిక ి ఎడమవైపు న ఉన్ న హాలుల ో వేటగాడ ు పన్ని న వలనుంచ ి పావురాన్న ి రక్షిస్తున్ న శిబిచక్రవర్త ి చిత్ర ం, జాత క కథల ు ఉన్నాయ ి.
రెండ ో గుహల ో బుద్ధున ి పుట్టుకన ు చిత్రించార ు. దాన ి పైకప్ప ు మీ ద హంసల ు బారుల ు తీరి న దృశ్య ం ఎంత ో బాగుంటుంద ి. ఇంక ా అప్పట్ల ో వార ు వాడి న మఫ్లర్ల ు, పర్సుల ు, చెప్పుల ు వంట ి వాటిన ి కూడ ా చిత్రించార ు. 16వ నెంబర ు గుహల ో బుద్ధున ి జీవితంల ో ఎదురై న అనే క సంఘటనలన ు మన ం చూడొచ్చ ు. క్రీస్త ు పూర్వ ం 2-7 శతాబ్దా ల మధ్ య కాలంల ో వీటిన ి చిత్రీకరించినట్ట ు చారిత్ర క ఆధారాల ు చెపుతున్నాయ ి. అప్పుడ ు వేసి న చిత్రాలక ు గ ల రంగుల ు ఇప్పటిక ీ ఉండడ ం చిత్రంగాన ే ఉంటుంద ి.
ఎల్లోర ా గుహల ు
ఎల్లోర ా గుహలన ు రాష్ట్రకూటుల ు, చాళుక్యు ల కాలంల ో చెక్కార ట. ఔరంగాబాద్‌క ు వాయవ్యంగ ా 61 కిలోమీటర్ ల దూరంల ో ఉన్నాయ ి. కొండలన ు తొలిచ ి ఇం త చక్కట ి అందాలన ు మ న కోసమ ే తీర్చిదిద్దార ా అన ి అనిపిస్తాయ ి. వీట ి నిర్మాణంల ో ఒ క విశిష్ట త ఉంద ి. మొద ట ప ై అంతస్త ు, అందులోన ి శిల్పాలన ు చెక్క ి ఆ తరువా త కింద ి అంతస్త ు, అక్కడ ి శిల్పాల ు చెక్కార ట. ఇక్క డ మొత్త ం 34 గుహలుంటాయ ి.
సంభ్రమాశ్చర్యాలక ు గురిచేస ే ఈ గుహ ల అందాల ు దృష్టిన ి మరల్చనీయవ ు. మొద ట బౌద్ధులక ు సంబంధించి న 12 గుహల ు ఉంటాయ ి. వీటిన ి 5-8 శతాబ్దా ల మధ్ య కాలంల ో చెక్కార ు. 6-9 శతాబ్ ద కాలంల ో చెక్కినవ ి హిందువు ల గుహల ు. అవ ి మొత్త ం 17 గుహల ు. చివర్ల ో జైను ల గుహలుంటాయ ి. ఇవ ి 8-10 శతాబ్దా ల మధ్ య కాలంల ో చెక్కినవ ి. వీటిన ి హెరిటేజ్ సైట్లుగ ా కూడ ా గుర్తించింద ి. అయిత ే వీటిల ో కొన్న ి శిథిలావస్థల ో ఉన్నాయ ి.
వెబ్దునియా పై చదవండి
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
అన్నీ చూడండి
తాజా వార్తలు
ఏపీ ఫైబర్ నెట్ నుంచి 410 మంది ఉద్యోగులపై వేటు.. జీవీ రెడ్డి (video)
అత్యాచార బాధితులకు ఎక్కడైనా వైద్యం చేయాలి : ఢిల్లీ హైకోర్టు
Pawan Kalyan: పవన్ 100 పెళ్లిళ్లైనా చేసుకోవచ్చు.. శ్రీకృష్ణుడి స్థానంలో పుట్టాడు.. మహిళా ఫ్యాన్ (video)
వైకాపా విధ్వంసానికి పరిష్కారం లభించడం లేదు : సీఎం చంద్రబాబు
Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన ఎలా సాగిందంటే? (video)
అన్నీ చూడండి
ఆరోగ్యం ఇంకా...
Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?
Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?
రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు
పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?
శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?
Show comments