Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉమామహేశ్వర స్తోత్రం...

నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం నమః శివాభ్యాం సరసోత్సవాభ్యాం నమస్కృతాభీష్టవరప్రదాభ్యాం నారాయణేనార్చితపాదుకాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2017 (21:13 IST)
నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం
నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం
 
నమః శివాభ్యాం సరసోత్సవాభ్యాం నమస్కృతాభీష్టవరప్రదాభ్యాం
నారాయణేనార్చితపాదుకాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం
 
నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం విరించివిష్ణ్వింద్రసుపూజితాభ్యాం
విభూతిపాటీరవిలేపనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం
 
నమః శివాభ్యాం జగదీశ్వరాభ్యాం జగత్పతిభ్యాం జయవిగ్రహాభ్యాం
జంభారిముఖ్యైరభివందితాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం
 
నమః శివాభ్యాం పరమౌషధాభ్యాం పంచాక్షరీపంజరరంజితాభ్యాం
ప్రపంచసృష్టిస్థితిసంహృతాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం
 
నమః శివాభ్యామతిసుందరాభ్యాం అత్యంతమాసక్తహృదంబుజాభ్యాం
అశేషలోకైకహితంకరాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం
 
నమః శివాభ్యాం కలినాశనాభ్యాం కంకాళకల్యాణవపుర్ధరాభ్యాం
కైలాసశైలస్థితదేవతాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం
 
నమః శివాభ్యామశుభాపహాభ్యాం అశేషలోకైకవిశేషితాభ్యాం
అకుంఠితాభ్యాం స్మృతిసంభృతాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం
 
నమః శివాభ్యాం రథవాహనాభ్యాం రవీందువైశ్వానరలోచనాభ్యాం
రాకాశశాంకాభముఖాంబుజాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం
 
నమః శివాభ్యాం జటిలంధరాభ్యాం జరామృతిభ్యాం చ వివర్జితాభ్యాం
జనార్దనాబ్జోద్భవపూజితాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం
 
నమః శివాభ్యాం విషమేక్షణాభ్యాం బిల్వచ్ఛదామల్లికదామభృద్భ్యాం
శోభావతీశాంతవతీశ్వరాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం
 
నమః శివాభ్యాం పశుపాలకాభ్యాం జగత్రయీరక్షణబద్ధహృద్భ్యాం
సమస్తదేవాసురపూజితాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం
 
స్తోత్రం త్రిసంధ్యం శివపార్వతీభ్యాం భక్త్యా పఠేద్ద్వాదశకం నరో యః
స సర్వసౌభాగ్యఫలాని భుంక్తే శతాయురాంతే శివలోకమేతి

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments