Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు... 11 రోజులపాటు వేడుకలు...

Webdunia
మంగళవారం, 1 మార్చి 2016 (12:30 IST)
కర్నూల్: శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 11 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలను  భక్తులు కన్నుల పండుగగా వీక్షించనున్నారు. నిత్యం దేవస్థానం అధికారులు, ప్రధాన అర్చకులు, వేదపండితులు యాగశాల ప్రవేశం చేసి ఉత్సవ క్రతువులకు శ్రీకారం చుడుతున్నారు.
 
ఈ బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు గణపతి పూజ, శివసంకల్పం, కంకణపూజ నిర్వహించారు. అదేవిధంగా సాయంత్రం 5:30 గంటలకు అగ్నిప్రతిష్ఠాపన, రాత్రి 7గంటలకు త్రిశులా పూజ, భేరిపూజ, ధ్వజారోహణ  నిర్వహించారు. రెండో రోజు మంగళవారం నేటి నుంచి రోజువారీ వాహన సేవలు, గ్రామోత్సవ నిర్వహిస్తారు. వాహన సేవల్లో వరుసగా మార్చి1న భృంగి వాహన, 2న హంస వాహన, 3న మయూర, 4న రావణ, 5న పుష్పపల్లకి, 6న గజవాహనం 7న శివరాత్రి రోజు నందివాహన, 8న రథోత్సవం, 9న పూర్ణాహుతి, 10న అశ్వ వాహన సేవలు జరుగుతాయి
 
బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నలుమూలాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల నుంచి లక్షలాది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఉభయ దేవాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి - ఇంట్లో విగతజీవుడుగా...

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - చెవి కమ్మలు నొక్కేసిన ఆస్పత్రి వార్డు బాయ్ (Video)

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

అన్నీ చూడండి

లేటెస్ట్

12 సంవత్సరాల తర్వాత ఏర్పడే గజ లక్ష్మీ రాజయోగం- ఆ 3 రాశులు వారు పట్టిందల్లా?

పంచమి తిథి : వారాహి దేవిని ఇలా పూజిస్తే?

17-04-2025 గురువారం ఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం...

రాహు-కేతు పరివర్తనం.. సింహం, కన్యారాశికి అంతా అనుకూలం

తిరుమలలో డ్రోన్.. యూట్యూబర్‌ను అరెస్ట్ చేసిన విజిలెన్స్ అధికారులు

Show comments