Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాశివరాత్రి స్పెషల్: జీడిపప్పు బర్ఫీ.. కాజు కట్లీ..

Webdunia
సోమవారం, 16 ఫిబ్రవరి 2015 (18:27 IST)
మహాశివరాత్రి పండుగ కావడంతో మహాదేవునికి ఇంట్లోనే మన చేతులారా నైవేద్యాలను తయారు చేసిపెట్టడం అధిక పుణ్యఫలమిస్తుంది. అందుచేత శివునికి కాజు కట్లీని ఇంట్లోనే తయారు చేసి నైవేద్యంగా పెట్టండి. ఎలా చేయాలంటే.. 
 
కావలసిన పదార్థాలు:
జీడిపప్పు : ఒక కప్పు 
పంచదార : ఒక కప్పు
ఏలకుల పొడి : అర స్పూన్
నీరు : నాలుగు స్పూన్లు
నెయ్యి : ఐదు స్పూన్లు 
 
తయారీ విధానం : స్టౌ మీద బాణలి పెట్టి వేడయ్యాక జీడిపప్పును సన్నని సెగపై దోరగా వేపుకోవాలి. వేపిన జీడిపప్పును మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. మరో పాత్రలో పంచదార నీటిని చేర్చి పాకం తయారు చేసుకోవాలి. పాకం ఉడికాక అందులో రుబ్బిన జీడిపప్పు పొడి, ఏలకుల పౌడర్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేటులో వేసి 10 నిమిషాల తర్వాత డైమండ్ షేప్‌లో కట్ చేసుకోవాలి
అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

లేటెస్ట్

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ నాడు ఈ రాశుల్లో అరుదైన యోగాలు.. తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

23-04-2025 బుధవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

మంగళవారం కుమార స్వామి పూజతో కలిగే ఫలితం ఏంటి?

22-04- 2025 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

21-04-05 సోమవారం రాశి ఫలాలు - సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు...

Show comments