Webdunia - Bharat's app for daily news and videos

Install App

'శివం' అంటే ఏంటి... 'శివ'లోని అర్థమేంటి?

Webdunia
ఆదివారం, 23 ఫిబ్రవరి 2014 (17:46 IST)
File
FILE
' శివం' అంటే మంగళం అని అర్థం. ఆదిదేవుడైన పరమేశ్వరుడు మంగళప్రదాత. ఆద్యంతాలు లేని జ్యోతిస్వరూపుడు. సృష్టిలోని ప్రతి అణువూ పరమేశ్వరుడే కొలువైవుంటాడు. పరిపూర్ణ పవిత్రత, పరిపూర్ణ జ్ఞానం, పరిపూర్ణ సాధనగల భక్తవత్సలుడు వేదాల్లో రుద్రునిగా కీర్తించబడ్డాడు.

ఇకపోతే.. శివ అంటే శ+ఇ+వ గా వర్గీకరించారు. 'శ' కారము పరమానందాన్ని, 'ఇ' కారము పరమ పురుషత్వాన్ని, 'వ' కారము అమృత శక్తిని సూచిస్తుంటాయి. 'శివౌ' అంటే పార్వతీ పరమేశ్వరులని అర్థం.

సూర్యుని నుంచి వెలుగును, చంద్రుని నుంచి వెన్నెలను, అగ్ని నుంచి వేడిని విడదీయలేని విధంగా శివశక్తులది అవినాభావ సంబంధం. నిత్యానంద స్వరూపుడైన శివుడు సృష్టి, స్థితి, లయ, తిరోభావ, అనుగ్రహాలనే జగత్కార్యాలను చక్కబెడుతుంటాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

speak in Hindi, ఏయ్... ఆటో తోలుతున్నావ్, హిందీలో మాట్లాడటం నేర్చుకో: కన్నడిగుడితో హిందీ వ్యక్తి వాగ్వాదం (video)

Lavanya: రాజ్ తరణ్ కేసు కొలిక్కి రాదా? లావణ్యతో మాట్లాడితే ఏంటి ఇబ్బంది? (Video)

YS Vijayamma Birthday: శుభాకాంక్షలు తెలిపిన విజయ సాయి రెడ్డి, షర్మిల

warangal police: పెళ్లి కావడంలేదని ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్

Annavaram: 22 ఏళ్ల యువతికి 42 ఏళ్ల వ్యక్తితో పెళ్లి- వధువు ఏడుస్తుంటే..?

అన్నీ చూడండి

లేటెస్ట్

17-04-2025 గురువారం ఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం...

రాహు-కేతు పరివర్తనం.. సింహం, కన్యారాశికి అంతా అనుకూలం

తిరుమలలో డ్రోన్.. యూట్యూబర్‌ను అరెస్ట్ చేసిన విజిలెన్స్ అధికారులు

16-04-2025 బుధవారం ఫలితాలు : అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

బుధగ్రహంతో భద్ర రాజయోగం.. మిథునం, కన్యారాశి, తులారాశికి అదృష్టం

Show comments