Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రమ్

Webdunia
WD
శ్రీమచ్ఛంకర భగవత్పాద విరచితమ్

సౌరాష్ట్రదేశే విశదేతిరమ్యే
జ్యోతిర్మయం చంద్రకళావతంసం |
భక్తి ప్రదానాయ కృపావతీర్ణం
తం సోమనాథం శరణం ప్రపద్యే || 1

శ్రీశైల శృంగే విబుధాతి సంగే
తులాద్రి తుంగేపి ముదావసంతం |
తమర్జునం మల్లిక పూర్వమేకం
నమామి సంసార సముద్ర సేతుమ్ || 2

అవంతికాయాం విహితావతారం
ముక్తి ప్రదానాయ చ సజ్జనానాం |
అకాల మృత్యోః పరిరక్షణార్థం
వందే మహాకాల మహం సురేశమ్ || 3

కావేరికా నర్మదయోః పవిత్రే
సమాగమే సజ్జన తారణాయ |
సదైవ మాంధాతృపురే వసంతం
ఓంకార మీశం శివ మేక మీడే || 4

పూర్వోత్తరే ప్రజ్వలికా నిధానే
సదా వసంతం గిరిజా సమేతం |
సురా సురారాధిత పాదపద్మం
శ్రీ వైద్యనాథం తమహం నమామి || 5

యామ్యే సదంగే నగరేతి రమ్యే
విభూషితాంగం వివిధైశ్చ భోగైః |
సద్భుక్తి ముక్తిప్రద మీశ మేకం
శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే || 6

హిమాద్రి పార్శ్వే చ తటే రమంతం
సంపూజ్యమానం సతతం మునీంద్రైః |
సురాసురైః యక్ష మహోరగాద్యైః
కేదార సంజ్ఞం శివమేక మీడే || 7

సహ్యాద్రి శీర్షే విమలే వసంతం
గోదావరీ తీర పవిత్ర దేశే |
యద్దర్శనాత్ పాతక మాశునాశం
ప్రయాతి తం త్ర్యంబక మీశ మీడే || 8

సుతామ్రపర్ణీ జలరాశి యోగే
నిబద్ధ్య సేతుం విశిఖైర సంఖ్యైః |
శ్రీరామచంద్రేణ సమర్పితం తం
రామేశ్వరాఖ్యం నియతం నమామి || 9

యం డాకినీ శాకినికా సమాజే
నిషేవ్యమాణం పిశితాశనైశ్ చ|
సదైవ భీమాది పదప్రసిద్ధం
తం శంకరం భక్తహితం నమామి || 10

సానంద మానందవనే వసంతం
ఆనందకందం హతపాప బృందం
వారాణసీనాథ మనాథ నాథం
శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే || 11

ఇలాపురే రమ్య విశాలకే స్మిన్
సముల్ల సంతం చ జగద్వరేణ్యం
వందే మహోదారతర స్వభావం
ఘృష్ణీశ్వరాఖ్యం శరణం ప్రపద్యే || 12

జ్యోతిర్మయం ద్వాదశలింగకానాం
శివత్మనాం ప్రోక్త మిదం క్రమేణ
స్తోత్రం పఠిత్యా మనుజోతి భక్త్యా
ఫలం తదాలోక్య నిజం భజేచ్చ || 13

శ్రీ శంకరాచార్య కృత ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రమ్ సంపూర్ణం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలియకుండానే పహల్గాం ఉగ్రదాడిని వీడియో తీసిన టూరిస్ట్ (Video)

దారుణం, వెనుక తూటాలకు బలవుతున్న పర్యాటకులు, ఆకాశంలో కేరింతలు కొడుతూ వ్యక్తి (video)

సరిహద్దులకు చైనా శతఘ్నలను తరలిస్తున్న పాకిస్థాన్ - అప్రమత్తమైన భారత్!!

పెద్దపల్లిలో యువకుడి దారుణ హత్య (Video)

Asaduddin Owaisi, మీరు చంపుతుంటే మౌనంగా వుండాలా?: పాకిస్తాన్ పైన అసదుద్దీన్ ఆగ్రహం

అన్నీ చూడండి

లేటెస్ట్

అప్పుల బాధలను తీర్చే తోరణ గణపతి పూజ ఎలా చేయాలి?

25-04-2015 శుక్రవారం ఫలితాలు - అనుమానిత వ్యక్తులతో సంభాషించవద్దు..

Saturn moon conjunction: మీనరాశిలో చంద్రుడు, శని.. ఎవరికి లాభం?

Simhachalam: ఏప్రిల్ 30న అప్పన్న స్వామి నిజరూప దర్శనం-ఆన్‌లైన్ బుకింగ్‌లు

Varuthini Ekadashi 2025: వామనుడికి ఇలా చేస్తే.. కుంకుమ పువ్వు పాలతో..?

Show comments