Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతకి స్మార్ట్ లవ్వే కాదు.. స్మార్ట్ జీవితం కోసం..!

Webdunia
గురువారం, 27 నవంబరు 2014 (16:48 IST)
స్మార్ట్ లవ్.. పట్లే ప్రస్తుతం యువత ఆసక్తి చూపుతోంది. 96 శాతం మంది తనకు మంచి వ్యక్తిత్వం ఉన్న భాగస్వామి కావాలనుకుంటున్నారు. మరికొందరైతే 95 శాతం ఉన్నత విద్యను అభ్యసించిన భాగస్వామి కోసం వెతుకుతున్నారు. 
 
88 శాతం మంది యువకులు తమకు ఉద్యోగం చేసే యువతి భాగస్వామిగా రావాలనుకుంటున్నారు. 39 శాతం మంది మాత్రమే మతానికి ప్రాధాన్యం ఇచ్చారు. 36 శాతం మంది అందానికి ప్రాధాన్యం ఇచ్చారని తాజా అధ్యయనంలో తేలింది. 
 
యువత స్మార్ట్ లవ్ కావాలనుకుంటే..? ముందు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. 
 
* వ్యక్తిత్వ వికాసంపై శ్రద్ధ చూపాలి.
* తల్లిదండ్రుల ఎంపిక చేసే వ్యక్తి కన్నా నచ్చిన వారి కోసం వారిని ఒప్పించే ప్రయత్నం చేయాలి. 
 
* నచ్చిన వారిని ఎన్నుకునేటప్పుడు ఆర్థికం నిలదొక్కుకోండి. 
* ఉన్నత ఉద్యోగాలు సంపాదించండి.
 
* స్మార్ట్ లవర్ దొరికితే.. భవిష్యత్తులో పిల్లల కోసం పారెంట్స్ మద్దతు తీసుకోండి. ఇవన్నీ చేస్తే స్మార్ట్ లవ్వే కాదు. స్మార్ట్ లైఫ్ కూడా మీ సొంతం అవుతుంది.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

Show comments