భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరగాలంటే ఏం చేయాలి?

Webdunia
శనివారం, 23 జనవరి 2016 (09:04 IST)
ఎప్పుడు భార్యలు చేస్తే భర్తలు తినిపెట్టడమే భర్తలు చేసే పని. అలాకాకుండా భర్తలు భార్యలకు వండిపెడితే ప్రేమానురాగాలు పెరగడమే కాకుండా ఆ బంధం మరింత బలపడుతుంది. ఎలాంటే భార్యకు ఉదయాన్నే ఒక కప్పు కాఫీ ఇచ్చిన, టిఫిన్ చేసిపెట్టినా ఆ భర్తపై భార్యకున్న ప్రేమానురాగాలు రెట్టింపవుతుంది. అందుకోసం కష్టపడి వంట నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు!
 
మీ భార్య ఎప్పుడు చేయని ఓ వంటకం ఎలా తయారు చేయాలో నేర్చుకోండి. దీంతో జీవిత భాగస్వామిని ఎంతో ఇంప్రెస్ చేయవచ్చు. అయితే, చేసిన వంటకాన్ని భార్యకు పెట్టే ముందు పెట్టి చూడండి. పాలు స్టౌ మీద పెట్టి వాటిని వేడి చేసి కాఫీపొడి, పంచదార కలిపితే వేడివేడి కాఫీ తయారవుతుంది. అంతే చిటికెలో కాఫీ రెడీ.
 
వంటలో ఏ మాత్రం ప్రావీణ్యమున్న భార్యకు కిచెన్‌లో ఎంతో సహాయం చేయవచ్చు. కూరగాయలు తరగడం ఇలా ఏ పని చేసి పెట్టినా ఆ బంధం మరింత గట్టిపడుతుంది. కిచన్‌లో వాడే వస్తువులు ఏ సామాను ఎక్కడ ఉంటుందన్న విషయమై కొంత తెలుసుకుని ఉంటే మంచిది. భార్య వంట చేస్తున్నప్పుడు అవసరానికి ఏదో ఒకటి అందించినా, ఇద్దరి మధ్యా అనురాగం పెరుగుతుంది.
 
ఏదైనా ఓ స్పెషల్ వంటను చేసిన తర్వాత, దానికి మరింత అందాన్నిచ్చేలా అలంకరణ... అంటే గార్నిష్ చేయడంలోనూ కాస్తంత ప్రత్యేకత చూపాలి. ఇక ఏ రాత్రయితే డిన్నర్ సమయంలో మీదైన ఓ స్పెషల్ వంట ఉంటే, ఆ రాత్రి మరింత మధురానుభూతులను మిగుల్చుకోవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఓటు వేసి గెలిపిస్తే థాయ్‌లాండ్ ట్రిప్ - పూణె ఎన్నికల్లో అభ్యర్థుల హామీలు

దేశం మెచ్చిన నాయకుడు వాజ్‌పేయి : సీఎం చంద్రబాబు

నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే.. కానీ కట్నంగా పాకిస్థాన్ కావాలి...

క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని మోడీ... యేసు బోధనలు శాశ్వత శాంతిని నెలకొల్పుతాయి..

మందుబాబులకు సీపీ సజ్జనార్ వార్నింగ్.. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే జైలుకే...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో 'జైలర్' విలన్‌కు గాయాలు

'జైలర్-2'లో బాలీవుడ్ బాద్ షా?

నేను ఫిట్‌గా గ్లామరస్‌గా ఉన్నాను : నటి అనసూయ

మహిళల దుస్తులు, ప్రవర్తనపై వేలెత్తి చూపడం నేరాలను ప్రోత్సహించినట్టే : చిన్మయి

'శంబాల' గ్రామంలో మిస్టీరియస్ మరణాల మర్మమేంటి? (మూవీ రివ్యూ)

Show comments