ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నారా..? సమాజం?

Webdunia
బుధవారం, 31 డిశెంబరు 2014 (17:05 IST)
ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నారా.. అయితే సమాజం గురించి పట్టించుకుంటున్నారా?. సొసైటీ విమర్శలకు ఒక సారాంశం వంటిది. కచ్చితంగా భవిష్యత్తు కోసం సొసైటీ విమర్శల మీద ఆధారపడకూడదని మానసిక నిపుణులు అంటున్నారు. 
 
పెద్దల అంగీకరారంతో ప్రేమ వివాహం చేసుకుని భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటూ.. జీవితంలో గెలిచి చూపిస్తే సమాజపు నోటికి కళ్లెం వేసినట్లు అవుతుందని వారు సలహా ఇస్తున్నారు.  
 
అలాగే ప్రేమ వివాహానికి సిద్ధమైనప్పుడు తల్లిదండ్రుల నుంచి అభ్యంతరాలు తలెత్తడం సహజం. అందుచేత అందుకు తగ్గట్టు మైండ్‌ను సిద్ధంగా ఉంచుకోండి. వారిని ఒప్పించే ప్రయత్నం చేయండి. భాగస్వామి యోగ్యతను నిరూపించుకోవాలని మానసిక నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కబడ్డీ టోర్నీలో పందెం కాసి చిక్కుల్లోపడిన కర్నాటక మంత్రి.. కేసు నమోదుకు కోర్టు ఆదేశం

ఇరాన్ నుంచి భారతీయులు తక్షణమే వీడండి: భారత ప్రభుత్వం హెచ్చరిక

హర్మూజ్ జలసంధిలో కంటైనర్ నౌకపై దాడి చేసిన ఇరాన్

ఓటమి అంచున ఉన్నవారు షరతులు విధించలేరు : ట్రంప్ కాల్పుల విమరణ పొడగింపుపై ఇరాన్ కామెంట్స్

హోమ్ స్టేలో బస చేసిన మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం.. ఇద్దరి అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: పారడైజ్ కే అడ్రెస్ అయితా అంటూ జడలతో హడలెత్తిస్తున్న నాని

Allu Arjun: పుష్ప సంపాదనకంటే రాకాతో తగ్గేదేలా అంటున్న అల్లు అర్జున్ ?

Disha Patani: రొమాన్స్ జానర్‌లో చరిత్ర సృష్టించడానికి సిద్ధం అవుతున్న దిశాపటానీ

ఆటుపోట్లను దాటి బయటకువస్తున్న పరమపద సోపానం విజయం సాధించాలి : భీమనేని శ్రీనివాసరావు

Chittibabu: దర్శకుడు, నటుడు, బీజేపీ నాయకుడు చిట్టిబాబు కన్నుమూత

Show comments