ఎలాంటి పురుషులంటే స్త్రీలు ఇష్టపడుతారో తెలుసా?

ఇది ప్రతి పురుషుడికీ తలెత్తే ప్రశ్న. పురుషులు ఎలా వుంటే స్త్రీలు ఇష్టపడతారనేది తెలుసుకునేందుకు ఉత్సుకత చూపిస్తుంటారు. అందుకోసమే పరిశోధకులు అలాంటి వాటిపై మనుషులపై ఏదో ఒక విషయంపై శోధన చేస్తూనే ఉంటారు. తాజాగా మహిళలు ఎటువంటి పురుషులను ఇష్టపడతారు.. అనే ద

Webdunia
సోమవారం, 3 ఏప్రియల్ 2017 (19:15 IST)
ఇది ప్రతి పురుషుడికీ తలెత్తే ప్రశ్న. పురుషులు ఎలా వుంటే స్త్రీలు ఇష్టపడతారనేది తెలుసుకునేందుకు ఉత్సుకత చూపిస్తుంటారు. అందుకోసమే పరిశోధకులు అలాంటి వాటిపై  మనుషులపై ఏదో ఒక విషయంపై శోధన చేస్తూనే ఉంటారు. తాజాగా మహిళలు ఎటువంటి పురుషులను ఇష్టపడతారు.. అనే దానిపై కెనడాకు చెందిన కొంతమంది పరిశోధకులు సుదీర్ఘమైన పరిశోధన చేశారట. వారి పరిశోధనలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయట.
 
ఎప్పుడూ మూడీగా, ఏదో కోల్పోయినట్లుండే పురుషులను చూస్తే స్త్రీలు ఆకర్షితులవుతారట. పరిశోధనలో భాగంగా మూడీగా ఉన్నప్పుడు తీసిన కొంతమంది పురుషుల ఫోటోలను, సంతోషంగా నవ్వుతూ కాలం గడిపే వారి ఫోటోలను ఎంపిక చేసుకున్న మహిళలకు చూపించారట. వారిలో అధికులు మూడీ మగాళ్లంటేనే అమితాసక్తిని చూపారట.
 
అయితే పురుషుల మనస్తత్వం ఇందుకు భిన్నంగా ఉన్నట్లు వారు కనుగొన్నారట. అదేమంటే, ఎప్పుడూ నవ్వుతూ ఉండే మహిళలంటే పురుషులు ఇష్టపడుతున్నట్లు తేలిందట.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వెనిజులాపై దాడి: ట్రంప్ చేసింది చాలా బాగోలేదు, ప్రపంచ దేశాలు అసంతృప్తి

తెలంగాణ ప్రజలకు కొత్త నాయకత్వం కావాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

విధుల నుంచి ఎస్పీ సస్పెన్షన్... మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్‌ పార్టీకి విజయ్ స్నేహాస్తం... పొత్తుకు సంకేతాలు

ఫోన్లు దొంగిలిస్తున్నాడనీ కొడుకును ఇనుప గొలుసుతో కట్టేసిన తల్లిదండ్రులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandini Reddy: మహిళలకు భద్రత లేదనిపిస్తోంది.. మహిళల దుస్తులపై నందినిరెడ్డి కామెంట్లు

Ghantasala Review: అందరూ చూడతగ్గ ఘంటసాల బయోపిక్ చిత్రం- ఘంటసాల రివ్యూ

Sumanth Prabhas : సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా గోదారి గట్టుపైన

Chirag Jani: ద్రౌప‌ది 2 లో మహమ్మద్‌బీన్ తుగ్ల‌క్ పాత్ర‌లో చిరాగ్ జానీ

Raviteja: ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి లతో రవితేజ వామ్మో వాయ్యో సాంగ్

తర్వాతి కథనం
Show comments