మీ వివాహ జీవితం ఆనందంగా ఉండాలా? పెళ్లికి ముందే?

Webdunia
బుధవారం, 24 సెప్టెంబరు 2014 (14:56 IST)
మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలంటే.. పెళ్ళికి ముందే జాగ్రత్త పడాలని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. పెళ్ళికి ముందు ఉన్న కొన్ని అలవాట్లను పెళ్ళి తర్వాత నివారించడం వల్ల భార్యభర్తలిద్దరు సంతోషంగా ఉండవచ్చు. 
 
ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్, మరికొన్ని స్టఫింగ్ విషయాలు బ్యాచులర్‌గా ఉన్నప్పుడు జరిగినవి పెళ్ళి ముందు మర్చిపోవడం మంచిది. 
 
సోలోగా చేయడం కంటే మీ పాట్నర్ తో కలిసి మీరు కూడా చేయడం మంచిది. అతను మరీ బద్దకస్తులుగా ఉంటే మాత్రం మీరు అతనితో మాట్లాడి అతను కూడా చేసేట్లు చెప్పండి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంలో అతను కూడా ఒక భాగమని చెప్పండి. 
 
పెళ్ళి తర్వాత ముఖ్యంగా పెళ్ళికి ముందు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ యొక్క విషయాలు లేదా వివరాలను పూర్తిగా తొలగించండి. సోషల్ మీడియాలో విషయాలను ఫిల్టర్ చేయండి.
 
పెళ్ళికి ముందే కొన్ని సందేహాలను అడిగి తెలుసుకోవాలి. పెళ్ళి తర్వాత లేట్ నైట్ ప్రొగ్రామ్స్ లేదా లేట్ నైట్ వర్క్‌కు ప్రాధాన్యత ఇవ్వకండి . మీరు బ్యాచులర్ గా ఉన్నప్పుడు లేట్ నైట్ పార్టీలు మరియు రాత్రంతా బయట గడపడం ఎంజాయ్‌గానే ఉంటుంది. కానీ, మ్యారేజ్ తర్వాత మీకోసం ఎదురు చూసే పాట్నర్‌కు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. మీకోసం ఎదురు చూసే వ్యక్తి ఒకరున్నారని గుర్తించాలి.
 
ముఖ్యంగా వ్యక్తిగత అభిప్రాయాలకు లేదా వ్యక్తిగత ప్రాముఖ్యతకు పెళ్ళికి ముందే స్వస్తి చెప్పాలి. పెళ్లి తర్వాత ఇద్దరి యొక్క అభిప్రాయలతో నిర్ణయం తీసుకొనే విషయాలు ఎక్కువగా విజయవంతం అవుతుంటాయి.
 
అవును, బెస్ట్ ఫ్రెండ్స్ లేదా సహోద్యోగుల గురించి అసూయతో మాట్లాడే మాటలును పూర్తిగా మానుకోవాలని మానసిక నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నూతన సంవత్సర వేడుకలకు సినీ నటి మాధవీలతను చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానిస్తాం: జేసీ ప్రభాకర్ రెడ్డి

ఆస్ట్రేలియా తరహాలో 16 యేళ్ళలోపు చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్...

పిజ్జా, బర్గర్ తిని ఇంటర్ విద్యార్థిని మృతి, ప్రేవుల్లో ఇరుక్కుపోయి...

బంగ్లాదేశ్‌లో అస్థిర పరిస్థితులు - హిందువులను చంపేస్తున్నారు...

15 ఏళ్ల క్రిందటి పవన్ సార్ బైక్, ఎలా వుందో చూడండి: వ్లాగర్ స్వాతి రోజా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆన్సర్ చెప్పలేకపోతే మీరేమనుకుంటారోనని భయం... అమితాబ్ బచ్చన్

మహిళకు నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ ఉంది.. : హెబ్బా పటేల్

4 చోట్ల బిర్యానీలు తింటే ఏది రుచైనదో తెలిసినట్లే నలుగురితో డేట్ చేస్తేనే ఎవరు మంచో తెలుస్తుంది: మంచు లక్ష్మి

దండోరాను ఆదరించండి.. లేదంటే నింద మోయాల్సి వస్తుంది? హీరో శివాజీ

Samantha: 2025 సంవత్సరం నా జీవితంలో చాలా ప్రత్యేకం.. సమంత

Show comments