Webdunia - Bharat's app for daily news and videos

Install App

రొమాంటిక్ సాంగ్ వినిపిస్తే అమ్మాయి ఫ్లాట్

Webdunia
WD
రొమాంటిక్ సంగీతాన్ని వినిపిస్తే అమ్మాయిలు బుట్టలో పడతారట. ముఖ్యంగా అబ్బాయిలు తను ప్రేమించాలనుకున్న అమ్మాయి వద్దకు వెళ్లిన ప్రతిసారి ఏదో సందర్భాన్ని కల్పించుకుని తన వద్దనున్న రొమాంటిక్ పాటలను ఆమెకు వినిపించగలిగితే సదరు అబ్బాయంటే తెలియకుండానే అమ్మాయికి ఇష్టం కలుగుతుందట.

రొమాంటిక్ పాటలు అమ్మాయిల మనసులపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయనే అంశంపై ఇటీవల ఓ అధ్యయన బృందం పరిశోధనలు చేసింది. ఈ పరిశోధనలో భాగంగా 18 నుంచి 20 ఏళ్ల మధ్యగల 90 మంది అమ్మాయిలకు రొమాంటిక్ పాటలు వినిపించారు. ఈ పాటలను కూడా ఒక్కో అమ్మాయికి ఒక్కో అబ్బాయి చేత వినిపించారు.

అలా కొన్ని రోజులపాటు ఈ కార్యక్రమాన్ని సాగించారు. చివరికి రొమాంటిక్ సంగీతం వినిపించే అబ్బాయి కనపడకపోతే ఆ అమ్మాయిలు చెప్పలేని బాధను అనుభవించడాన్ని గమనించారు. ఈ విషయంపై అమ్మాయిల వద్ద ఆరా తీస్తే... సదరు అబ్బాయి లేనిదే కాలం చాలా భారంగా తోస్తోందనే సమాధానం ఇచ్చారట. కొంతమందైతే తమ మనసులను ఉల్లాసంలో తేలియాడించిన ఆ అబ్బాయే తమ బాయ్‌ఫ్రెండ్ అని ప్రకటించేశారట. రొమాంటిక్ సంగీతానికి ఎంత పవర్ ఉందో తెలుసుకున్నారుగా.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వాళ్లపాటికి వాళ్లు చచ్చిపోయారు, మాపాటికి మేము ఖుషీగా చిందులేస్తాం: ఇదీ ఎయిర్ ఇండియా సాట్స్ ఎస్విపి

ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడనీ... భగ్నప్రేమికురాలి బాంబు బెదిరింపులు

పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.. ఎన్నికల్లో విజయం మాదే : సజ్జల

Airspace ban: గగనతల మూసివేతను జూలై 24 వరకు పొడిగించిన భారత్

LPG: లీక్ అయిన ఎల్పీజీ సిలిండర్.. కాసేపయ్యాక భారీ పేలుడు.. ఆ ఇద్దరికి ఏమైంది..? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

Show comments