Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ విషయంలో యువతుల పోరు.. దేనికైనా రెడీ...

Webdunia
మంగళవారం, 29 అక్టోబరు 2013 (16:16 IST)
WD
' ఇంటిలోని పోరు ఇంతింతగాదయా' అన్న శతకకారుడు బహుశా మగాళ్లను మాత్రమే దృష్టిలో పెట్టుకుని పక్షపాతబుద్ధితో సెలవిచ్చి ఉంటాడు. నిజానికి సవతిపోరు కూడా మామూల్ది కాదు. కేవలం పెళ్లయిన వారి విషయంలో మాత్రమే కాదు, ప్రేమికుల విషయంలో కూడా... మరో అమ్మాయి తనకు పోటీ ఉన్నదంటే.. అమ్మాయిలు రెచ్చిపోవడం గ్యారంటీ అని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

ప్రేమ విషయంలో ఇద్దరమ్మాయిల మధ్య పోటీ ఉన్నదంటే గనుక... వారికి విచ్చలవిడిగా ఒకరి గురించి మరొకరు తీవ్రంగా దుష్ప్రచారం చేసుకుంటూ గడిపేస్తారట. పోటీగా ఉండే అమ్మాయిపై ఎంతటి విష, అబద్దపు ప్రచారం చేయడానికైనా అమ్మాయిలు వెనకాడరని.. కెనడాలో జరిగిన అధ్యయనం చెప్తోంది.

ప్రేమ సమయంలోనే ఇది మరీ ఎక్కువ అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ట్రేసీ వలియన్‌ కోర్ట్‌ చెబుతున్నారు. మామూలుగా నిందలు వేయడం, వదంతుల ప్రచారం వంటివి స్త్రీపురుషులు ఇద్దరిలోనూ ఉంటాయి గానీ.. మహిళల్లో ఈ ద్వేషం చాలా ఎక్కువగా ఉంటుందని, ఎంతదూరమైనా తీసుకువెళ్తుందని చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

Show comments