Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమలో ఉన్నారా... అయితే లవర్‌తో ఇలా మాట్లాడొద్దు!

Webdunia
బుధవారం, 19 ఫిబ్రవరి 2014 (14:18 IST)
FILE
ప్రియురాలితో లేక జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడాలని నిపుణులు సూచిస్తున్నారు. తమ ప్రేయసి లేక భార్యతో బరువు పెరిగావు అని మాత్రం అనొద్దని నిపుణులు చెబుతున్నారు. లేదంటే అసలుకే ఎసరొస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.

నిజంగా బరువు పెరిగినా సరే.. హార్మోన్లలో మార్పులా? థైరాయిడ్ గ్రంధిలో తేడాలా? ఒత్తిడిలో ఎక్కువగా తినడం వల్లా..? బరువు పెరగడానికి కారణమేంటనేది తెలుసుకునే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు. కారణం తెలుసుకోకుండా తిండి ఎక్కువగా తిన్నారని వ్యాఖ్యానించవద్దని నిపుణులు చెబుతున్నారు. చేస్తున్న తప్పులను ఎత్తిచూపకుండా వారిని అర్థం చేసుకున్న తీరులో ఓదార్పుగా చెప్పాలన్నది వారి సూచన.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పహల్గామ్ ఊచకోతలో పాల్గొన్న స్థానిక ఉగ్రవాదులు: ఆ ఇంటి తలుపు తీయగానే పేలిపోయింది

Hyderabad MLC Elections: హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఎంఐఎం గెలుపు

పరువు నష్టం దావా కేసులో మేధా పాట్కర్ అరెస్టు

జగన్ బ్యాచ్ అంతా ఒకే గూటి పక్షులా?... విజయవాడ జైలులో ఒకే బ్యారక్‌‌లోనే...

పాకిస్థాన్‌కు ఎమ్మెల్యే మద్దతు.. బొక్కలో పడేసిన పోలీసులు.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

Show comments