Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిలను బుట్టలో వేసుకోవాలంటే..?

Webdunia
FILE
అమ్మాయిలను బుట్టలో వేసుకోవాలంటే..? అమ్మాయిలకు నచ్చే లిప్‌స్టిక్‌ను కొనిపెట్టండి సరిపోతుంది. ఇంతకీ ఈ లిప్‌స్టిక్‌ స్పెషాలిటీ ఏంటంటే.. అందంగా ఉండే మగువల పెదాలకు చక్కటి రంగు వేసుకుంటే మరింత అందంగా ఉంటారు. ముఖ్యంగా పార్టీలు, లేదా ఫంక్షన్లు వంటి వాటికి వెళ్లినప్పుడు అప్పటికప్పుడు పెదాలను మెరిపించడానికి లిప్‌బామ్‌, లేదా లిప్‌స్టిక్‌ వేసుకుంటే మరింత అందంగా కనిపించవచ్చు.

తాజాగా లిక్విడ్ లిప్‌స్టిక్ అందుబాటులోకి వచ్చింది. ఈ లిప్‌స్టిక్‌తో చీకట్లో సైతం మీ పెదాలకు రంగులు వేసుకోవచ్చట. ఎలాగంటే ఈ లిప్‌స్టిక్‌ సీసా మూతకు లెడ్‌ బల్బులు ఉంటాయి. ఇవి మీరు మేకప్‌ వేసుకోవడానికి ఏమాత్రం వెలుతురు సరిపోకున్నా వెంటనే ఆటోమేటిక్‌గా వెలుగుతాయి.

వెలుగు సరే... మరి అద్దం లేకుంటేనో... అని మీకు సందేహంగా ఉందా... ఆ సౌకర్యం కూడా ఇందులో ఉంది. ఈ లిప్‌స్టిక్‌ సీసాకు ఒకవైపు అద్దం ఉంటుంది. దీంతో అందులో చూసుకుంటూ మీ పెదాలకు రంగులద్దుకోవచ్చు. మరి ఇన్ని స్పెషాలిటీలున్న ఈ లిప్‌స్టిక్‌ని మీ గర్ల్‌ఫ్రెండ్‌కు గిఫ్ట్‌గా ఇచ్చి ఆమెను బుట్టలో పడేయడానికి అబ్బాయిలకు మాత్రం ఇది బాగా ఉపయోపడుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Indus Waters Treaty పాకిస్తాన్ పీచమణచాలంటే సింధు జల ఒప్పందం రద్దు 'అణు బాంబు'ను పేల్చాల్సిందే

24 Baby Cobras: కన్యాకుమారి.. ఓ ఇంటి బీరువా కింద 24 నాగుపాములు

బందీపొరాలో లష్కరే టాప్ కమాండర్ హతం

మనమిద్దరం నల్లగా ఉంటే బిడ్డ ఇంత తెల్లగా ఎలా పుట్టాడు? భార్యను ప్రశ్నించిన భర్త... సూసైడ్

పహల్గామ్ ఊచకోతలో పాల్గొన్న స్థానిక ఉగ్రవాదులు: ఆ ఇంటి తలుపు తీయగానే పేలిపోయింది

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటాడు... రాహుల్ రవీంద్రన్‍తో బంధంపై సమంత

హీరో ప్రభాస్.. ఒక సాదాసీదా నటుడు మాత్రమే... లెజెండ్ కాదు..: మంచు విష్ణు (Video)

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

Show comments