Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుందర్ కలల్లోని అమ్మాయి...!

Webdunia
కలల్లో తేలిపోతున్న సుందర్‌... బార్లో ఒక అమ్మాయిని కలిశాడు.. "నేను ఈ డ్రింక్ కొనుక్కోవచ్చా..?" అని ఆమెను అడిగాడు

అందుకా అమ్మాయి "సరే... అయితే నీకు మంచిది కాదు" అంది

కాసేపటి తరువాత సుందర్ మళ్లీ.. "ఇంకో డ్రింక్ కొనుక్కోవచ్చా...?" అన్నాడు

" సరే... అయితే నీకు మంచిది కాదు" అందా అమ్మాయి

కాసేపటి తరువాత తన అపార్ట్‌మెంట్‌కి ఆ అమ్మాయిని ఆహ్వానించిన సుందర్‌తో "ఇది కూడా నీకు మంచిది కాదు" అంది

దీనికి బదులుగా సుందర్.. "నీ అంత అందమైన అమ్మాయిని ఇప్పటిదాకా చూడలేదు.. నువ్వు నాకు కావాలి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను" అన్నాడు

" ఓహ్...! ఇది చాలా బాగుంది... వెంటనే ఆమెను లోపలికి పంపించండి..." అని చెప్పేసి తుర్రుమంది ఆ అమ్మాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Hyderabad: రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన స్వరూప

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ.. 600మంది బాధితులా? (video)

Divvala Madhuri: రోజా రీల్స్ చేయట్లేదా? వైకాపా గాలిపార్టీ.. ఫైర్ అయిన దివ్వెల మాధురి

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

Show comments