Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్యామలకు సరిపోవు

Webdunia
బుధవారం, 5 నవంబరు 2008 (16:38 IST)
శీను, రాధ ప్రేమికులు. రాధ జబ్బుపడి చనిపోయే స్థితిలో ఉంటుంది...

హాస్పిటల్ బెడ్‌పైన చావు బ్రతుకుల్లో ఆమె దగ్గరే ఉంటాడు శీను...

" శీనూ... నేనింక ఎక్కువసేపు బ్రతకను... నే చనిపోగానే మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో..!" చెప్పింది రాధ

" ఏంటా మాటలు... నువ్వు లేకుండా నేనెలా బ్రతికేది" ఏడుస్తూ బదులిచ్చాడు శీను

" నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకో గానీ... నా చీరలు, జాకెట్లు మాత్రం ఎవరికీ ఇవ్వద్దు ప్లీజ్‌..!" దీనంగా అర్థించిందామె

" అలాగే రాధా..! నిజానికి నీ బట్టలు ఆ శ్యామలకు సరిపోవు.. అది నీ కన్నా ఎత్తు, లావుగా ఉంటుందిలే..!" ఓదార్చుతూ చెప్పాడు శీను.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Vizag Beach Road: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం.. వైజాగ్ ముస్తాబు

జగన్ తీరు అలీబాబా 40 దొంగల మాదిరిగా ఉంది : ఫోన్ ట్యాపింగ్‌పై వైఎస్ షర్మిల

నా దారి రహదారి అని ఏపీ పోలీసులకు తెలియదనుకుంటా: హెల్మెట్ లేకుండా యువతి వీడియో తీస్తూ డ్రైవింగ్ (video)

FASTag: ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక టోల్ పాస్‌లు.. పవన్ కల్యాణ్ స్పందన ఏంటి?

కొండా సురేఖకు కేటాయించిన శాఖలో పైసలు రావు .. ఖర్చులకు నేనే ఇస్తా : కొండా మురళి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

Show comments