Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంటబడ్డావో... చస్తావు..!

Webdunia
శనివారం, 15 నవంబరు 2008 (15:48 IST)
ఓ యువకుడు డాక్టర్ దగ్గరకు వెళ్లి చెకప్ చేయించుకుని ప్రిస్కిప్షన్ రాయించుకున్నాడు...

" డాక్టర్ గారూ... ఈ మందులు వాడతాను. ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలా..?" అడిగాడు

" ముఖ్యంగా అమ్మాయిలను వెంబడించటం మానుకోకుంటే చస్తావు.." చెప్పాడు డాక్టర్

" అమ్మాయిల వెంట పడితే చచ్చిపోతారా...ఎవరైనా..?" ఆశ్చర్యంగా అడిగాడు ఆ యువకుడు

" మరి నువ్వు వెంబడిస్తున్న వాళ్లలో మా అమ్మాయి కూడా ఉందిరా రాస్కెల్..!" కోపంతో ఉరిమి చూశాడు డాక్టర్.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మహా కుంభమేళాలో అంబానీ కుటుంబం పవిత్ర స్నానం (Video)

Work From Home: మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం.. చంద్రబాబు గుడ్ న్యూస్

ఆ పవరేంటి బ్రో... మంత్రపఠనంతో కోతికి మళ్లీ ఊపిరి (Video)

శ్రీశైలం వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి- చంద్రబాబు

సైబర్ సెక్యూరిటీ విద్య బలోపేతం: EC-కౌన్సిల్ విశ్వవిద్యాలయంతో KLH బాచుపల్లి క్యాంపస్ భాగస్వామ్యం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై డియర్ ఫ్రెండ్స్, ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా వుంటా: మెగాస్టార్ చిరంజీవి

shobita: చైతన్యలో నవ్వు ఆనందంగా వుంది,తండేల్ లో నాన్న గుర్తుకు వచ్చారు అక్కినేని నాగార్జున

అవేంజర్స్‌ తరహాలో ఫాంటసీ థ్రిల్లర్ అగత్యా ట్రైలర్

సూర్య సన్నాఫ్ కృష్ణన్ ప్రేమికుల రోజు సందర్భంగా మళ్లీ విడుదల

విజయ్ దేవరకొండ vd12 సినిమాకు ఎన్టీఆర్ సపోర్ట్

Show comments