Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రికి వచ్చేయ్... ఎవ్వరూ ఉండరు..!!

Webdunia
" ఈరోజు రాత్రికి మా గెస్ట్‌హౌస్‌కు వచ్చేసేయ్ రాణీ... అక్కడయితే ఎవ్వరూ ఉండరు.. బాగా ఎంజాయ్ చేయవచ్చు" అని ప్రియురాలితో చెప్పాడు సురేష్

" అలాగా... తప్పకుండా వస్తాన్లే డార్లింగ్...!!" తమకంగా బదులిచ్చింది రాణి

చెప్పినట్లుగానే ఆ రాత్రికి గెస్ట్‌హౌస్‌‌కు వెళ్ళిన రాణీకి అక్కడెవరూ కనిపించలేదు... సురేష్‌తో సహా...!

మరుసటి రోజు సురేష్ రాణిని కలువగానే.. "అదేంటి నిన్న అలా చేశావంటూ" కోప్పడింది రాణి

" అంత కోపమెందుకు డార్లింగ్... అక్కడెవరూ ఉండరని నీకు ముందుగానే చెప్పాను కదా...!!"
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేటీఆర్‌కు ఏసీబీ అల్టిమేటం - నేటి సాయంత్రం వరకు డెడ్‌లైన్

నటి రమ్యశ్రీపై దాడి... పోలీసులకు ఫిర్యాదు.. దాడిచేసింది ఎవరంటే...

Chevireddy: దేశం విడిచి పారిపోయేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యత్నం... అరెస్ట్

Kodali Nani: కోల్‌కతా నుంచి కొలంబోకు కొడాలి నాని-ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసిన పోలీసులు

భర్తను వేటకొడవలితో నరుకుతుంటే భార్య పారిపోయింది...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

Show comments