Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ ఆవిడతో చెప్పండి

Webdunia
మంగళవారం, 4 నవంబరు 2008 (15:09 IST)
ఎప్పట్నుంచో శిరీష అంటే పడిచస్తుండే శీనుకు ఈ మధ్యనే పెళ్లయిపోయింది.

ఒకరోజు అనుకోకుండా శిరీష కనిపించింది. ఆమెను ఎలాగైనా సరే లంచ్‌కు హోటల్‌కు తీసుకెళ్లాలని అనుకున్నాడు

" పెళ్లంటే చేసుకోలేదు... నాతో కనీసం లంచ్‌కైనా వస్తావా... శిరీషా..?" అంటూ ఆశగా అడిగాడు

" దానిదేముంది తప్పకుండా వస్తాను. ఈ విషయం మీ ఆవిడతో చెప్పు మరి..!" తెలివిగా అంది శిరీష

" అమ్మో...! మా ఆవిడతోనా...?!!"
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణ రాష్ట్ర ద్రోహి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి : సీఎం రేవంత్ రెడ్డి

తిక్క రేగిందంటే ఏం చేస్తానో తెలియదు : డోనాల్డ్ ట్రంప్

YS Jagan: మహిళలంటే మాకే గౌరవం.. అక్కాచెల్లెమ్మలపై దారుణాలు జరుగుతుంటే?: జగన్

అహ్మాదాబాద్ విమాన బాధిత కుటుంబాలకు టాటా చైర్మన్ సారీ

హనీమూన్ మర్డర్ కేసులో ఎవరీ సంజయ్ వర్మ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్ విజయం సాధించబోతోంది: నవీన్ చంద్ర

Show comments