Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పాఠాలు

Webdunia
చిరాగ్గా ఉన్న స్నేహితుడిని చూసిన రవి... "ప్రాబ్లెం ఏంట్రా...?" అని ఆరా తీశాడు

" ప్రాబ్లెం అంతా నా గర్ల్‌ఫ్రెండేరా...!" బదులిచ్చాడు శంకర్

" ఆ అమ్మాయితోనా... ఏమయ్యిందేంటి..?"

" నా దగ్గర ప్రేమ పాఠాలు నేర్చుకుంటావా అని అడిగితే... సరేనని, వెంటనే చదువు చెప్పేందుకు నువ్వు నా కోసం ఎంత ఖర్చు చేస్తావు డియర్... అని అడుగుతోందిరా....!!"
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Cockfight: కోడిపందేలు బంద్.. రంగంలోకి పోలీసులు.. కారణం ఏంటంటే?

నీ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటానంటూ భర్తకు సవాల్, మనస్తాపంతో భర్త ఆత్మహత్య

హష్ మనీ కేసు.. డొనాల్డ్ ట్రంప్ దోషే.. కానీ శిక్ష లేదు.. నేర చరిత్రతో పదవిలోకి?

ఫిబ్రవరి 10 నుండి 11 వరకు ఫ్రాన్స్‌లో ఏఐ సదస్సు.. హాజరు కానున్న ప్రధాని

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలక్రిష్ణ మెప్పు పొందిన ది సస్పెక్ట్ కథానాయకుడు రుషి కిరణ్

గేమ్ ఛేంజర్ వరల్డ్‌వైడ్ కలెక్షన్లు ఎంత? 186 కోట్లు నిజమేనా? స్పెషల్ స్టోరీ

మోకాళ్ళపై తిరుమల మెట్లెక్కి.. భక్తిని చాటుకున్న నందినిరాయ్ (video)

మొండి గుర్రాన్ని సైతం బాలకృష్ణ కంట్రోల్ చేసి మమ్మల్ని ఆశ్చర్యపరిచారు : బాబీ కొల్లి

'గేమ్ ఛేంజర్' నెగటివ్ టాక్, అల్లు అర్జున్ 'పుష్ప కా బాప్' కేక్ కట్

Show comments