Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమకోసమే బ్రతుకుదాం..!

Webdunia
రెండేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న ప్రసాద్, తన గర్ల్‌ఫ్రెండ్‌తో...

" నాకు ఎలాంటి ఉద్యోగమూ లేకపోయినా సరే.. నీ ప్రేమ కోసమే నేను బ్రతుకుతాను డియర్.. ప్లీజ్ మనం పెళ్లి చేసుకుందాం..!" అని అడిగాడు.

" ప్రేమ కోసమే బ్రతుకుతావా...? మరి మనం పెళ్లి చేసుకుంటే, తినడానికి ఎలా...?" సందేహంగా అడిగింది ధాత్రి

" నేను మళ్లీ మళ్లీ చెబుతున్నాను డార్లింగ్..! మనం కేవలం ప్రేమ కోసమే బ్రతుకుదాం...!!"

ఎలాగోలా ధాత్రిని కన్విన్స్ చేసిన ప్రసాద్ పెళ్లి చేసుకున్నాడు. హనీమూన్ రెండో రోజున నిద్ర లేచిన ధాత్రి ఏకంగా హీటర్ కిందకు వెళ్లి కూర్చుంది.

" ఏం చేస్తున్నావ్ ధాత్రీ...!"

" ఆ... నీకోసం బ్రేక్‌ఫాస్ట్‌ను హీట్ చేస్తున్నాన్లే...!!"
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మల్లాపూర్‌లో చెత్త ఊడ్చే వాహనం బీభత్సం.. హ్యాండ్‌ బ్రేక్‌ వేయకపోవడంతో? (video)

MS Raju: ఒక ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేకు వినతిపత్రం... ఆసక్తికర సన్నివేశం..! (video)

Girl Cardiac Arrest: తరగతి గదిలోనే విద్యార్థిని కుప్పకూలింది.. కారణం గుండెపోటు..?

సీఐకు బెదిరింపులు - మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు

హెచ్ఎంపీవి వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది.. లక్షణాలు.. చికిత్స... జాగ్రత్తలు ఏంటి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిమ్స్ ఆస్పత్రికి అల్లు అర్జున్ : శ్రీతేజ్‌‍ను పరామర్శించిన పుష్పరాజ్! (Video)

అగాతియా నుంచి జీవా, రాశి ఖన్నాలపై ఫస్ట్ సింగిల్ గాలి ఊయలలో.. రిలీజ్

సినీ జర్నలిజాన్నే గౌరవంగా భావించి ఎదిగిన బి ఏ రాజు- 65వ జయంతి

గేమ్ చేంజర్ నా ఆలోచనాధోరణి మార్చింది - చిరంజీవి ప్రశంస నేషనల్ అవార్డు : అంజలి

సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ లో కథ చెప్పేసిన అనిల్ రావిపూడి - ప్రివ్యూ

Show comments