Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడి తెలివి... టైం అడిగి మరీ ఇంటికి...

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2013 (15:09 IST)
FILE
రోజూ సెలూన్‌కి వస్తున్నాడు రాజా. జుట్టు కత్తిరించడానికి ఎంతసేపు పడుతుందని ఆ యువకుడు అడిగి వెళ్ళిపోతున్నాడు. రంగారావు సెలూన్ బాగా రద్దీగా ఉండటం వల్ల ఆ యువకుడిని రెండుమూడు గంటల తర్వాత రమ్మని చెప్పాడు. కానీ రాజా రాలేదు. ఐతే ఒకరోజు మళ్ళీ ఆ యువకుడు వచ్చాడు. కటింగ్ చేయించుకునేందుకు ఎంత సమయం పడుతుందని అడిగాడు. రంగారావు అతన్ని రెండు గంటల తరువాత రమ్మన్నాడు.

ప్రతిసారీ టైం అడిగి వెళ్ళిపోవడమేకాని తిరిగి ఆ యువకుడు సెలూన్‌కి రాకపోవడంతో రంగారావు తన పనివాడిని పిలిచి, ప్రతిసారీ టైం అడిగి వెళ్ళిపోతున్న ఆ యువకుడు ఎక్కడికి వెళూతున్నాడు? ఏం చేస్తున్నాడో తెలుసుకురమ్మని పంపించాడు.

కొద్దిసేపటి తరువాత పనివాడు పళ్లికిలిస్తూ రావడం చూసి అడిగాడు రంగారావు. 'చెప్పు, ఇంతకీ వాడు ఎక్కడికెళ్ళాడు?" అని గద్దాయించాడు. "గురూ... వాడు ఇక్కడి నుండి సరాసరి మీ ఇంటికే వెళ్ళాడు "అన్నాడా పనివాడు. ఇంకేముంది రంగారావు తన ఇంటినే సెలూన్‌గా మార్చుకున్నాడు పాపం.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Show comments