Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా బుజ్జి కదూ...!

Webdunia
గురువారం, 6 నవంబరు 2008 (16:36 IST)
పుట్టింటికి పంపలేదన్న కోపంతో రుసరుసలాడుతూ ఇంట్లో పనులన్నింటికీ పుల్‌స్టాఫ్ పెట్టేసింది అర్చన...

ఎక్కడిపనులక్కడే ఉండటంతో, ఆఫీసుకు వెళ్ళే వీలులేక తలపట్టుకు కూర్చున్నాడు సుందరం...

ఎలాగైనా సరే... అర్చన అలక మాన్పించాలనుకున్నాడు. మెల్లిగా ఆమె వద్దకెళ్లి...

" నా బుజ్జి కదూ... నా బంగారం కదూ...! అలక మానవే తల్లీ...!" అంటూ అడుక్కున్నాడు

" సర్లే...! ఇప్పుడే బంగారం అన్నారు కాబట్టి... నాకు బంగారం కొనివ్వాల్సిందే" పట్టుబట్టింది అర్చన

మళ్లీ తలపట్టుకు కూర్చున్నాడు మన సుందరం....!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Vizag Beach Road: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం.. వైజాగ్ ముస్తాబు

జగన్ తీరు అలీబాబా 40 దొంగల మాదిరిగా ఉంది : ఫోన్ ట్యాపింగ్‌పై వైఎస్ షర్మిల

నా దారి రహదారి అని ఏపీ పోలీసులకు తెలియదనుకుంటా: హెల్మెట్ లేకుండా యువతి వీడియో తీస్తూ డ్రైవింగ్ (video)

FASTag: ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక టోల్ పాస్‌లు.. పవన్ కల్యాణ్ స్పందన ఏంటి?

కొండా సురేఖకు కేటాయించిన శాఖలో పైసలు రావు .. ఖర్చులకు నేనే ఇస్తా : కొండా మురళి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

Show comments