Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్నెందుకు మోసం చేశావు రాధా...?!

Webdunia
" రాధా... ప్రేమించి నన్నెందుకు మోసం చేశావు...?" బాధగా అడిగాడు మూర్తి

" ఎందుకలా అంటావు మూర్తీ.. నేనేమీ నిన్ను మోసం చేయలేదు, నువ్వే నన్ను మోసం చేశావు" అంతే బాధగా బదులిచ్చింది రాధ

" నేను నిన్ను మోసం చేశానా...?" రెట్టించి అడిగాడు మూర్తి

" అవును. మనిద్దరం రిజిస్టర్ మ్యారేజీ చేసుకుందామని చెప్పావు కదా.. అందుకే నేను నిన్నంతా పోస్టాఫీస్ దగ్గర ఏంతసేపు వెయిట్ చేశానో తెలుసా...?" అంది రాధ

" పోస్టాఫీసు దగ్గర వెయిట్ చేశావా...?"

" మరి... రిజిస్టర్ పోస్ట్ అక్కడే కదా చేస్తారు. అలాగే రిజిస్టర్ మ్యారేజీ కూడా పోస్టాఫీసులోనే చేస్తారేమోనని అక్కడే ఉన్నాను"
అన్నీ చూడండి

తాాజా వార్తలు

భరత నాట్య కళాకారిణిని పెళ్లాడనున్న ఎంపీ తేజస్వీ సూర్య

మైనర్ బాలికపై అఘాయిత్యం... ఉపాధ్యాయుడికి 111 యేళ్ల జైలు

ప్రేమ కోసం సరిహద్దులు దాటాడు.. చిక్కుల్లో పడిన ప్రియుడు!!

వారం వారం రూ.200 చెల్లించలేక దంపతుల ఆత్మహత్య!!

కొత్త సంవత్సరానికి 16 సార్లు స్వాగతం పలికిన ప్రాంతం ఏది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

Show comments