Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరిచిన నా హృదయంలో...

WD
బుధవారం, 2 జనవరి 2008 (17:19 IST)
సుందరీ సుబ్బారావులు గాఢంగా ప్రేమించుకున్నారు. ఒకరినొకరు విడిచి ఉండలేమని నిర్ణయించేసుకున్నారు. నా హృదయం నీకే అంకితమని సుందరి చేతిలో చెయ్యి వేసి మరీ చెప్పాడు సుబ్బారావు. పైచదువుల కోసం నగరానికి వెళ్ళింది సుందరి.

చదువులు ముగించుకుని కొన్ని సంవత్సరాల తరువాత స్వంత ఊరికి వచ్చిన సుందరి, సుబ్బారావు పక్కన ఎవరో యువతి ఉందడాన్ని చూసి షాక్ తిన్నది. ఏమిటీ అన్యాయమని సుబ్బారావును నిలదీసింది సుందరి. చేసుకున్న బాసలు, చెప్పుకున్న ఊసులను మరిచిపోయావా అని సుందరి ప్రశ్నించింది. అప్పుడు సుబ్బారావు తాపీగా సమాధానమిచ్చాడు

సుబ్బారావు: నన్ను ఏం చెయ్యమంటావు చెప్పు? ఈ మధ్యనే నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది మరి.
సుందరి: ఆ...
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వివాహిత వద్దన్నా వదిలిపెట్టని ప్రియుడు, భార్యను చంపేసిన భర్త?

భర్త తాగుబోతు.. వడ్డీ వసూలు చేసేందుకు వచ్చిన వ్యక్తితో భార్య జంప్.. అడిగితే?

ఏపీ విభజన తర్వాత తెలంగాణ అప్పుల కుప్పగా మారింది

Pawan Kalyan: కుంభేశ్వరర్ ఆలయంలో పవన్ కల్యాణ్.. సెల్ఫీ ఫోటోలు వైరల్ (video)

లోక్‌సభలో కొత్త ఆదాయపన్ను బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

Show comments