Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిన్నర్‌కి కలుద్దామా అంటే...?!

Webdunia
" ఆడవారి మాటలకి అర్థాలే వేరులే అంటుంటారు కదా... మరి ఆ అమ్మాయి నిన్ను సాయంత్రం డిన్నర్‌కి కలుద్దామని చెప్పేసి వెళ్తోంది కదా... దీనికి అర్థమేంటో చెప్పు సిద్ధూ...!!" అడిగాడు రాఘవ

" ఓర్నీ... నీకు అది కూడా తెలియదా...? అందుకే బాబూ... ఓ డజను మంది అమ్మాయిలతో తిరగమనేది. డిన్నర్‌కి కలుద్దామా అంటే... జేబులో క్రెడిట్ కార్డులను పెట్టుకుని మరీ వచ్చేయమని అర్థం... తెలిసిందా...?!" వివరించి చెప్పాడు సిద్ధూ.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Cockfight: కోడిపందేలు బంద్.. రంగంలోకి పోలీసులు.. కారణం ఏంటంటే?

నీ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటానంటూ భర్తకు సవాల్, మనస్తాపంతో భర్త ఆత్మహత్య

హష్ మనీ కేసు.. డొనాల్డ్ ట్రంప్ దోషే.. కానీ శిక్ష లేదు.. నేర చరిత్రతో పదవిలోకి?

ఫిబ్రవరి 10 నుండి 11 వరకు ఫ్రాన్స్‌లో ఏఐ సదస్సు.. హాజరు కానున్న ప్రధాని

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలక్రిష్ణ మెప్పు పొందిన ది సస్పెక్ట్ కథానాయకుడు రుషి కిరణ్

గేమ్ ఛేంజర్ వరల్డ్‌వైడ్ కలెక్షన్లు ఎంత? 186 కోట్లు నిజమేనా? స్పెషల్ స్టోరీ

మోకాళ్ళపై తిరుమల మెట్లెక్కి.. భక్తిని చాటుకున్న నందినిరాయ్ (video)

మొండి గుర్రాన్ని సైతం బాలకృష్ణ కంట్రోల్ చేసి మమ్మల్ని ఆశ్చర్యపరిచారు : బాబీ కొల్లి

'గేమ్ ఛేంజర్' నెగటివ్ టాక్, అల్లు అర్జున్ 'పుష్ప కా బాప్' కేక్ కట్

Show comments